సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Bapujee Kanuru

    ఆరు సంవత్సరాల కష్టానికి ఫలితం… సంచిక లో 2020 జూలై 1 వ తేదీన సంచికలో ప్రచురించిన ఓ చిన్న వ్యాసం ఆరేళ్ళల్లో వటవృక్షం రీతిలో ఎదిగింది. ఇప్పుడు ఆ వృక్షం ఇఛ్చేఫలపుష్పాదుల గురించి వేచి చూడాలి. ఇప్పుడు బెహరా వెంకట సుబ్బారావు తెలుగు రచయితల్లో అగ్రశ్రేణి రచయిత. మధ్యతరగతి జీవితాలను తూర్పారబట్టారు. ఆయన రాసిన కధలు తక్కువే అయినా మంచి కధలుగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయాయి. ఈ ఆరేళ్లు ఒక యజ్ఞం చేశావు. నీకు సహకరించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఈ యజ్ఞం లో నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. బహుశా ప్రపంచ సాహితీ చరిత్రలో ఏ కొడుకూ తన తండ్రి కి మరణాంతరం ఇటువంటి బహుమతి ఇచ్చి వుండరు.ఇంతగా నివాళర్పించి ఉండరు. హేట్సాఫ్ మూర్తి🙏🙏
    ఈ వ్యాసం ప్రచురించిన సంచిక సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏♥️

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన: *బెహరా వారి అబ్బాయి.. పితృభక్తి అమోఘం అద్భుతం! తండ్రి గారి కీర్తి అష్టదిక్కులా విస్తరిస్తోంది. నిజంగా.. ప్రతి శీర్షిక కూడా పదే పదే తలుచుకునేలా ఉన్నాయి.. అభినందనలు!!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®