సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ఆసూరి హనుమత్ సూరి

    వెంకట రమణ గారూ,
    మీ కథ చదువుతున్నంత సేపూ నా కళ్ళ లో నీళ్ళు ధారగా వస్తున్నాయంటే నమ్ముతారా?
    ఇంతకన్నా ఏం చెప్పగలను మీ హృద్యమైన కథ గురించి? ఇది అమ్మవారంటే నాకున్న ప్రేమ వల్లా లేక ఓ పసి హృదయం లోని నిష్కల్మషత్వమా? తేల్చుకోలేక పోతున్నాను.
    మీరు నాకన్నా పెద్దవారే అని భావిస్తూ మీకు పాదాభివందనాలు.🙏🙇

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి గారి స్పందన: * మీరు పంపిన స్పందనలు ఆనందాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.*

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య:*శ్రీ రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి గారి, చిన్నమ్మ కథ ఆద్యంతం చదివించింది. “ఇదె మన ఆశ్రమంబు ఇచటనీవు వసింపుము లోకపావనీ సదమలవృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్” లవకుశ లోని ఈ పద్యం మనసులో మెదులుతూ, కథ ఆసాంతం దృశ్య రూపంలో కనుల ముందు కదులుతూ ఉన్నట్లు చక్కటి అనుభూతిని కలిగించింది. జానకీదేవికి, సురభి కి మధ్య జరిగిన సంభాషణలు చాలా బావున్నాయి. ఇంత మంచి కథ పాఠకులకు అందించిన సంచికకు ప్రత్యేక ధన్యవాదాలు.*

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి గారి స్పందన: * మీరు పంపిన స్పందనలు ఆనందాన్ని కలిగించాయి. వారికి, మీకు ధన్యవాదాలు.*

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®