సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: * ‘మహాప్రస్థానిక పర్వం’ గురించి విహంగ వీక్షణం చేశారు రచయిత. ఇది ప్రసంగ పాఠం అయినా వ్యాసరచన లాగానే ఉంది. ఉపయోగించిన భాష చాలా బాగుంది అచ్చతెలుగులో. కురుక్షేత్ర యుద్ధం ముగిసి ధర్మరాజు పట్టాభిషిక్తుడు కావటంతో మహాభారతం కథ ముగిసింది అనుకుంటారు చాలామంది. కానీ ఆ తర్వాత చాలా కథ ఉంది గానీ అదంతా విషాదమే! కాబట్టే ఏ సినిమాలోనూ చూపించలేదు. సాహితీవేత్తలకు తప్ప సామాన్యులకు పరిచయం ఉండదు.. వైవిధ్యభరితమైన అంశం తీసుకున్నారు. బాగుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®