సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. సమాజం పట్ల ఆలోచన అవగాహన కలిగేలా మహతి బాగా వ్రాస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కు ప్లాస్టిక్ నిషేధం చాలా అవసరం కానీ అది సాధ్యం అవదు అన్నంతగా మానవుని జీవితంతో ముడిపడి పోయింది. ధనవంతుడు నల్లడబ్బుతో అట్టహసంగా పెళ్లి లకు ఖర్చు పెడితే మధ్య తరగతి వాళ్ళు అర్ధం పర్ధం లేకుండా వాళ్ల లాగా చేయాలని అప్పుల ఊబి లో కూరుకు పోయి కుటుంబాలు నాశనం అయి పోతున్నాయి. ఇదికూడా సమాజాన్ని పట్టి పీడస్తున్న ఓ రూగ్మాత అయిపోయింది. – ధన్యవాదాలు -రోహిణి

    Reply
    1. 1.1

      Bhuvanachandra

      Thank you so much Rohini gaaru for your response. very kind of you .

      Reply
  2. 2

    Sobharaja

    🙏
    చదువుకూ తెలివితేటలకూ తేడా సప్తసముద్రాల విస్తీర్ణమంత,రెండింటికీ మించింది సంస్కారం అనడం నిజం.
    మీరు చెప్పినట్లు పేపర్,ప్లాస్టిక్ ప్లేట్లు,గ్లాసుల వాడకం మాన్పించడం మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది అందరూ అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టాల్సిన అతి ముఖ్యమైన విషయం.
    సంఘంలోని కాలుష్యంపై మీలో ని ద్రాణమై ఉన్న భావాలు మహతిని సంఘసంస్కర్తగా తీర్చిదిద్దుతున్నాయి. ధన్యవాదాలు మీ కృషికి🙏

    Reply
  3. 3

    Bhuvana Chandra

    Dhanyawad Sobhaajee. Thank you so much.

    Reply
  4. 4

    rama sundari

    మహీ చేస్తున్న సేవ ఎంతోమందికి ఆదర్శం. మనలో మంచి ఆలోచన వస్తే చాలు, అది సమాజంలో చాలా మందిని ప్రభావితం చేసేలా కార్యదీక్షకి పూనుకోవాలని మహతి వ్యక్తిత్వం చెప్తోంది. ప్లాస్టిక్స్ గురించి మీరన్నది ఎంతో సత్యం. మనిషికి పర్యావరణ స్పృహ ఉండడం లేదు. సముద్రాలు, పర్వతాల సందర్శనకి వెళ్లి ఆ దృశ్యాల్ని ఆనందిస్తారు, వాళ్లు సంచరించినంత మేరా ప్లాస్టిక్ వేస్ట్ తో అసహ్యంగా చేసి పడేస్తారు. మురికి కాల్వల్ని శుభ్రంగా పారనివ్వరు, అడ్డమైన చెత్తా పడేస్తారు. పూర్వం మనం చదువుకునే రోజుల్లో ఒక పెన్నుతో ఇంకు బుడ్డితో సంవత్సరాలకి సంవత్సరాలు లాగించేవాళ్లం, పావలా పెట్టి పాళీలు మాత్రం మార్చుకుంటూ. ఇప్పుడు రూపాయికి, మూడు రూపాయలకీ ప్లాస్టిక్ పెన్ను. రీఫిల్ అయిపోతే పడేయడమే. బాసర సరస్వతీ ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాలనుకున్నవారు, పూజ చేయించాక లక్ష పెన్నులు పంచిపెట్టడం. దాని బతుకు రీఫిల్ అయిపోయేదాకానే. అది తిరిగి నేల మీదకే. కానీ ఆ నేల ఎన్ని లక్షల సంవత్సరాలకీ దాన్ని హరాయించుకోలేదు. ఆ పెన్ను ఫ్యాక్టరీలూ, ఇలాంటి విఘాతుకాన్ని సృష్టించే మరెన్నో ఫ్యాక్టరీలకి పర్మిషన్ ఎందుకివ్వాలి? మనిషై పుట్టి, అధికారం చేజిక్కించుకున్న నాయకులంతా ఆలోచించి మంచి ప్రత్యామ్నాయంతో భూమికి మంచి చేయాలి.
    ఎంతో గొప్ప ఆలోచనలు అందిస్తున్న ఈ సీరియల్ మరెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది, భయ్యా.
    -చండి.
    చండి

    Reply
    1. 4.1

      Bhuvana Chandra

      హ్రుదయపూర్వక ధన్యవాదాలు చండీ
      థాంక్యూ సోమచ్

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    *This is opinion of Neeraja garu*
    Entha nacchedindoo Guruvugaru, thoroughly enjoyed reading every episode.. Few days I just went on and on reading 5-6 parts in one go..😀
    Let me list out, few points that I really cherished reading Mahathi, so far..
    Mee Saralamaina rachanaa shaili adbhuthaham, easy to follow the flow, yet intense in putting the point across
    – Admire the way you have designed Mahathi’s character… Young, talented, smart, confident, accommodating , Kind, matured, Artistic, yet dynamic and practical.. A perfect role model to the young generation girls
    – I could relate myself to the girls in the story.. having a wonderful parents, upbringing, singing songs at school/college, participating in competitions .. very nostalgic feel
    – The optimistic outlook , in the supporting characters..be it parents, grandparents, teachers, friends, village heads.. and the role they have played in shaping the young children like Mahathi character is wonderful
    – You have given so many problem solving techniques , for innocent girls to handle tricky situations in day to day life..
    – Clear scripting of Mahathi and Anantha’s threads together
    – Being a foodie myself..Loved the way you explained the details of variety of authentic South and North Indian recipes.. nijjam gaa mouth watering while reading..
    – I got instantly connected , when you mentioned about the services of Sathya Sai seva samithi
    Being a Balavikas student myself, in my childhood..was glad when you quoted Love all server all.. message of Swamy.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!