సంచికలో తాజాగా

Related Articles

7 Comments

 1. 1

  కొల్లూరి సోమ శంకర్

  *ఇది రమాదేవి గారి స్పందన*
  భువన చంద్ర గారూ నమస్కారం అండీ. సంతోషం కలిగించే విషయం అతిముఖ్యమైన మనిషి ఆలోచనా విధానం. జీవితం జీవించాలంటే ఓ శక్తి కావాలి. అదీ శక్తివంతంగా ప్రయోజనకరంగా ఎలా జీవించాలో చాలా బాగా
  విశ్లేషణతో వివరణ ఇచ్చారు. మహి పాత్ర పోషణ అద్భుతం అనిపించింది.
  అలా అందరి ఆలోచనా సరళి ఉంటే సమాజం ఎంతబాగుంటుందో అనిపించింది. కనీసం కథలో అయినా చూడగలిగాను. చాలా సంతోషం. ధన్యవాదాలు అండీ నమస్కారము.
  రమాదేవి

  Reply
  1. 1.1

   Bhuvana Chandra

   ధన్యవాదాలు రమాదేవి గారు థాంక్యూ సో మచ్

   Reply
 2. 2

  కొల్లూరి సోమ శంకర్

  *ఇది కాదంబరి గారి వ్యాఖ్య*
  భువన చంద్ర గారికి నమస్సులు. ఈ వారం మహతి చాలా బాగుంది.
  కొందరు ఆదర్శాలు వల్లిస్తారు కానీ ఆచరణలో పెట్టరు. కానీ మహతి ఎంతో ఆదర్శవంతంగా ముందుకు అడుగు ముందుకేసి అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇది ప్రశంసనీయం.
  నమస్తే.
  కాదంబరి

  Reply
  1. 2.1

   Bhuvana Chandra

   ధన్యవాదాలు కాదంబరి గారు థాంక్యూ సో మచ్

   Reply
 3. 3

  Rohini

  శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. మహతి క్యారెక్టర్ ఆదర్శవంతం గా తీర్చి దిద్దుతున్నారు. పర్యావరణ, గ్రామ శుభ్రతా, వయోజనవిద్య, అన్నివిషయాలమీద అవగాహన కల్పిస్తున్నారు. భూమి తల్లి విలువ కన్నతల్లి కంటే ఎక్కువ ఎందుకో లెక్క బాగా చెప్పారు. చప్పట్లు వెనుక వున్న శక్తి అది కలిగించే స్ఫూర్తి చక్కగా చెప్పారు. వాస్తవంగా ఆచరణ కష్టమైనాయువత ఆలోచన లో అయినా కొంత మార్పు రావాలని ఆశిస్తూ – రోహిణి 🙏

  Reply
  1. 3.1

   Bhuvana Chandra

   ధన్యవాదాలు రోహిణి గారు థాంక్యూ సో మచ్

   Reply
 4. 4

  Sobharaja

  ధన్యవాదాలు భువనచంద్రగారు🙏ఈ సంచికలో సంఘాన్ని సంస్కరించాలంటే రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని మహతి పాత్ర ద్వారా తెలియజేసారు. తల్లినే కాకుండా పుడమి తల్లిని కూడా గౌరవించాలనేది గొప్ప సూచన. మహతి అమ్మమ్మ పాత్రలో మనిషికి సంస్కారం,అభ్యుదయభావాలు చదువుకోకపోయినా జన్మతః వస్తాయనడం నిజం. మీరు మహతి అమ్మామ్మ గురించి చెబుతుంటే మా అమ్మమ్మ గుర్తుకొచ్చారు. మహతి character ని సంఘసంస్కర్తగా గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. సెలవు🙏

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!
error: Alert: Content is protected !!