సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Sobharaja

    🙏
    కుసుమ ద్వారా డబ్బుల కోసం బెల్లం చుట్టూ ఈగల్లా ఎలా మూగుతారో చెప్పారు. ఈ సంఘటనలన్నీ ఇందిర మనసు మీద ప్రభావిత మయ్యేలా చేసారు
    చక్కని కవిత ,మిగతా విశ్లేషణలన్నీ చక్కగా ఉన్నాయి.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      ధన్యవాదాలు శోభాజీ థాంక్యూ వెరీ వెరీ మచ్ చాలా చక్కని స్పందన కథా సారాంశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకోండి

      Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    నిజమే. ఒక భయంకరమైన తుఫాను దాటినట్టేవుంది. నిజానికి ఈ తుఫాను ను మౌనంగా తీరం దాటించింది మహి. అందరి హృదయాల్లోని అల్లు ఉధృతి కాస్త తగ్గింది. ముఖ్యంగా ఈ వారం అహల్య, త్రిపురల పరంగా కథను చెప్పండి బాగుంది భువన్ జీ!

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కని స్పందన వారం వారం తెలియజేస్తున్నందుకు మరోసారి మరోసారి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ సో మచ్

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *శ్ర‌ీ భువన చంద్ర గారూ నమస్కారం అండీ. పాదచారి కవితా సుమహారం చాలా బాగుంది అభివందనాలు. డబ్బుతో పనిలేకుండా వస్తు మార్పిడి రోజులే బాగున్నాయేమో.
    అహల్య స్వేచ్ఛ స్వాతంత్య్రం తనకు తానుగా పొందిన క్షణం తనపై తనకు ననమ్మకం విశ్వాసం పెరిగి ధైర్యం ఒక నిశ్చలత మనసుని తేలిక పరిచి నిలబెట్టాయి. చాలా విశిష్ట పాత్రపోషణ.
    త్రిపుర పాత్ర నిండు మనసు బంధాల మధ్య ఒదిగి ప్రేమతో బాధ్యతలు పంచుకుని అమృతానుభూతిని పొందగలిగారు.
    తాతగారి మనసు వయసుతో పాటు అవగాహనతో విశాల దృక్పథంతో మనసుని నడిపించారు. ఇందిర మనసు మాట ప్రవర్తనలో నిగూఢమైన లోతు మనసు ఉంది.
    గౌతమ్ మౌనం వెనక ఉన్న సంస్కారం మంచితనం పరిస్థితిని తేలిక పరిచినాయి.
    మహీ వయసుకు మించిన ఆలోచన విజ్ఞతతో ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోవటం ఆచరణలో చూపించి యువతకు మార్గదర్శకంగా నడిచే గొప్ప మనసున్న మహామనిషి.
    కథ సారాంశం కంటే ఒక్కొక్క పాత్రపోషణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంది.
    విశేషణమైన రచన అనిపించింది.
    జీవితం జీవించటంలో మెలకువలని మార్గాన్ని చాలా చక్కగా రక్తి కట్టించారు.. హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండీ సంతోషం. – రమాదేవి.*

    Reply
  4. 4

    rama sundari

    కుసుమ ఆస్తి సంరక్షణ కోసం అలా ఊరంతా ఒక త్రాటి మీదికి రావడం ఎంతో ఊరటనిచ్చింది. నిజానికి అధర్మాచరణ విషయంలో చూస్తే, మనం దౌర్జన్యం చేస్తే ఎవడు చూడొచ్చాడు, అదిరించి, బెదిరిస్తే మనది కాకుండా ఎలా పోతుందనే దూకుడిని ఇలాంటి ధర్మాచరణతో అరికట్టవచ్చని చూపించారు. డబ్బు, సమయం, మనసు…అన్నీ సద్వినియోగమైతే సంతోషంగా ఉంటుంది. …చండి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!