సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Guruprasad

    Excellent narration by smt shyamala gaaru regarding baby Toys
    J Guru Prasad

    Reply
  2. 2

    Kandiyaped

    Ms Syamala garu this time captured the wonderful world of toys as the quintessence of human emotions and sensibilities expressed thorough mute toys as handled by innocent children.
    She has not forgotten to mention the 4,500 year old, dancing girl, the toy that belonged to the Indus Vally civilisation.
    Kandiyaped.

    Reply
  3. 3

    విరించి

    బొమ్మలకు సంబంధించిన ఏ అంశాన్ని వదలకుండా సమగ్రమైన వ్యాసాన్నందించారు..అభినందనలు శ్యామలగారూ !మీకలంనుండి మరిన్ని ఆహ్లాదాన్ని,విజ్ఞానాన్నిఅం దించే వ్యాసాలు రావాలని కోరుకుంటున్నాను.

    Reply
  4. 4

    Deepa

    Another enjoyable read from the author!

    Reply
  5. 5

    Himabindu

    Bommala koluvu antha baagundi mee column.

    Reply
  6. 6

    Vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”బొమ్మలాట…మనసులోమాట!”హృదయాన్ని ఆహ్లాద పరిచింది.గృహాన్ని శోభాయమానం చేయడంలో బొమ్మల పాత్ర కీలకమైనది.ఈ ఆధునిక యుగంలో కూడా పిల్లలకు ప్రీతికరమైన వస్తువులు బొమ్మలే. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సోదాహరణంగా… పాఠకుడి మనసుకు చేరువయ్యే విధంగా చెప్పడంలో శ్యామల గారిది ప్రత్యేకమైన శైలి.4500ఏళ్ల నాటి…కంచు యుగానికి చెందిన…సోప్ స్టోన్ తో తయారుచేసిన”ఖాకసియా”ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలలో బయటపడిన ప్రాచీన శిల్పం ఉనికిని తెలియజేయడంలోనే ఆమె విస్తృత పరిశోధనా పటిమ కనబడుతోంది.ఇలాంటి వైవిధ్యమైన రచనలను యింకా ఎన్నింటినో శ్రీమతి శ్యామల గారి నుండి ఆశిస్తూ……..
    కళాభినందనాలతో
    విడదల సాంబశివరావు.

    Reply
  7. 7

    prabhakaramsivvam

    శ్రీమతి శ్యామలగారి వ్యాసం ” బొమ్మలాట- మనసులో మాట ” చాలా బాగుంది. బొమ్మలు మట్టివైనా, కొయ్యవైనా,
    ప్లాస్టిక్ వి అయినా, ఇత్తడివైనా, కంచువైనా అందంగా రూపకల్పన చేస్తే మనిషికి ఆనందాన్ని కలుగ జేస్తాయి. మనిషి జీవితంలో సంతృప్తిని కలుగజేసి ఆనందదాయక మైన, సుఖవంతమైన జీవితానికి నాంది పలుకుతాయి. ఆబాలగోపాలాన్ని అలరిస్తాయి. అందుకే మనిషిని ” బ్రహ్మ
    చేసిన మట్టిబొమ్మలు ” అంటారు. పెద్దలు. ఈ విషయాన్ని
    శ్యామల గారు బొమ్మలు. వాటి ప్రాధాన్యత గురించి సవివరంగా తెలియజేసారు. శ్యామల గారికి హృదయ
    పూర్వక అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  8. 8

    Syamala Dasika

    “బొమ్మలాట-మనసులో మాట” చాలా చాలా బావుంది. పిల్లలకు బొమ్మలతో ఉన్న అవినాభావ సంబంధాన్ని చాలా చక్కగా తెలియచేసింది రచయిత్రి శ్యామల! చిన్నప్పుడే కాకుండా ఎంత వయసు వచ్చినా బొమ్మల మీద మమకారం పోని వాళ్ళలో నేనూ ఒకదాన్ని!
    శ్యామలాదేవి దశిక
    యు ఎస్ ఎ-న్యూ జెర్సీ

    Reply
  9. 9

    భ్రమర

    ఆర్టికల్ చాలా బాగుంది. బొమ్మల గురించి ప్రతి అంశాన్ని ఎంతో విపులంగా విశదీకరించారు . సింపుల్ గా చెప్పాలంటే చక్కటి ప్రామాణికమైన పరిశోధన పత్రం లా ఉంది. బొమ్మల్లో ఇన్నిరకాలున్నాయా అని ఆశ్చర్యమేసింది. చిన్నపిల్లల బొమ్మలాటతో మొదలుపెట్టి .. ‘మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా ‘ పాటని ప్రస్తావించడం ద్వారా ఆ విధాత చేతిలో మనమంతా బొమ్మలమేనన్న సత్యాన్ని సున్నితంగా తెలియజేశారు ..’మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ’ అనే సందేశాత్మక గీతాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రచయిత్రి శ్యామల గారి కలం నుంచి మరిన్ని ఆణిముత్యాలను ఆశిస్తున్నాం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!