సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    శ్రీరాముడి దివ్య సౌందర్యాన్ని వర్ణించే విశ్వనాథ వారి పద్యాలు, వ్యాస రచయిత వివరణలు చాలా చాలా బాగున్నాయి..ఇలాంటి పద్యాలు విద్యార్థులకు పాఠాలుగా పెడితే బాగుంటుంది….యుద్ధం మొదలు పెట్టక ముందు రావణుడు రాముడి రూపాన్ని చూస్తూ ఆగితే, రాముడు కూడా ఒక్కక్షణం ఆగాడట . రావణుడి సౌందర్యం చూడటానికి కాదు, శరణు కోరుతాడేమో అభయమిద్దామని ఆఖరి అవకాశం ఇచ్చాడు అని చెబుతాడు వాల్మీకి…..ఆంజనేయుడు దూతగా సీత దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నమ్మదు. “రాముడితో నీకు పరిచయం ఉంటే ఆయన ఎలా ఉంటాడో చెప్పు” అని అడుగుతుంది.ఆ సందర్భంలో కూడా రాముడి సౌందర్య వర్ణన చేస్తాడు వాల్మీకి…అదే సౌందర్భంలో మొల్ల రామాయణం లో “నీలిమేఘ చ్చాయ బోలు దేహము వాడు…..” అనే పద్యంలో చెబుతుంది కవయిత్రి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®