సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మవల్లి ఉషశ్రీ ద్వాదశిగారి వ్యాఖ్య: *మథనం సీరియల్ లోని కథ,కథనం చాలా బాగున్నాయి. ఇందులో కొత్తదనం కనిపిస్తోంది. రవళి లాంటి టీచర్లకి స్కూల్లో విద్యార్థులతో అనుబంధం పెరగడం సహజం. టీచర్ కి విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఈ సీరియల్ లో బాగా వివరించారు.
    రమణమ్మ దీపలాంటి విద్యార్థినులు ఒకేసారి ఆమెకు దూరం కావటం చాలా బాధ కలిగించే విషయం. అయితే రవళి వీళ్ళ జీవితాలను ఎలా తీర్చిదిద్దుతారు అన్నది చాలా సస్పెన్స్ గా ఉంది. తర్వాత సంచిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఇంత మంచి సీరియల్ అందిస్తున్న ‘సంచిక తెలుగు సాహిత్య వేదిక’ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
    పద్మవల్లి ఉషశ్రీ ద్వాదశి, నెల్లిమర్ల. విజయ నగరం జిల్లా.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బోని సంధ్య గారి వ్యాఖ్య: *తరగతి గదిలో అక్షరాల తోటను పెంచిన మాలి మానసిక ఘర్షణే ఈ ‘మథనం.’ మొక్కలు ప్రేమించే మాలి మనస్తత్వం, సమాజాన్ని సంస్కరించే ఉపాధ్యాయుని హృదయం ఈ నవలలో అద్భుతంగా చూపించారు. ఈ ‘మథనం’ అందరి మనసుల్లో ఒక సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను.
    ఇందులో వ్రాసినవి కేవలం అక్షరాలు కావు అవి ఒక టీచర్ హృదయం నుండి జాలువారిన కన్నీటి చుక్కలు. పాత్రలో ఉండే మనోవేదనని ఇంత ఆత్మీయంగా అక్షరబద్ధం చేయడం ఈ రచయిత్రికి సాధ్యమైంది. ఈ కలం ఎప్పటికీ ఇలాగే సాగాలి అని కోరుకుంటూ.., బోని సంధ్య, జరజాపుపేట, విజయనగరం జిల్లా.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కిరణ్మయిగారి స్పందన: *’మథనం’ సీరియల్ బాగా ఆలోచింప చేస్తోంది. రమణమ్మ లాంటి పిల్లల తల్లిదండ్రులు మారాలి. సమాజంలో ఇలాంటి మార్పు నాశిస్తూ వ్రాసిన ఈ ధారావాహికను అందిస్తున్న సంచిక యాజమాన్యానికి ధన్యవాదాలు. కిరణ్మయి, వైజాగ్.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శశికళగారి వ్యాఖ్య: *పూర్తి సామాజిక స్పృహతో నిండిన ఈ సీరియల్ ఉత్సుకతతో చదువుతున్నాము. వ్రాసిన రచయిత్రికి అభినందనలు. అందిస్తున్న సంచిక యాజమాన్యానికి ధన్యవాదాలు. శశికళ, బెంగుళూరు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®