సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    The lively description by Gem Gowri is like that of an Act in Shakespeare Drama,or rather History of Good old UNDI High School.
    With Good wishes
    Ch.V..MASTARU.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    మన ఆనందం కోసం, మనలో ఒకరైన, మన గౌరిలక్ష్మి, కలంతో పాటు మనసు పెట్టి, మన ఫంక్షన్ గురించి చక్కగా రాసింది.
    ఆమెకు అభినందన మందారమాల!
    💐🌹💐🌹💐🌹💐🌹💐
    ముళ్ళపూడి వెంకటరమణ

    Reply
  3. 4

    కొల్లూరి సోమ శంకర్

    Very nice Write Up Gowri Lakshmi Garu 👍
    Arjuna Raju

    Reply
  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    నాటి చెలిమి,నేటి కలిమి అనే దానికి ఉదాహరణ గా చాలా చక్కగా వ్రాసినందుకు అభినందనలు Agl🤝💐👍
    Kanaka Durga

    Reply
  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    Nicely written the entire episode. Thank you Gowri Laxmi garu for your effort. We are proud of you. 🙏🙏
    Prof..రామరాజు..CBIT

    Reply
  6. 7

    కొల్లూరి సోమ శంకర్

    మంచి స్పూర్తి నిచ్చే విషయాలు ఆనందం పొందారు
    Anjaneya Raju

    Reply
  7. 8

    Shyam Kumar Chagal

    అద్భుతమైన ఆనందం. మంచి కార్యక్రమాలు నిర్వహించారు.

    Reply
  8. 9

    పుట్టి. నాగలక్ష్మి

    మామూలుగా ఇలాంటి సమావేశాలను గురించి వ్రాసేటప్పుడు… వార్తా వ్యాఖ్యలా వ్రాస్తారు.. కానీ గౌరీ లక్ష్మి గారు”కవితాత్మకంగా తమ బడి జ్ఞాపకాలను మననం చేసుకుని.. గురువులని కలిసి వారిని సత్కరించుకోవడం.. తరగతి సహాధ్యాయులందరూ కలిసి లక్షల రూపాయలు వెచ్చించి..బడి పిల్లలకి మంచినీటి వసతిని కల్పించిన విషయాన్ని వివరించడం బావుంది.. షష్ఠి పూర్తి చేసుకున్న వారందరూ చిన్నపిల్లలయిపోయి.. హాయిగా గడపడం. ఊళ్ళో వివిధ ప్రదేశాలలో తమ జ్ఞాపకాలని నెమరేసుకోవడం..మొత్తం కార్యక్రమాన్ని, పాల్గొన్న వారందరినీ పేరు పేరు నాకు ప్రస్తావించడం హైలైట్..ఈ కార్యక్రమాన్ని అక్షరీకరించి, ఛాయాచిత్రాలని జోడించి తమ టీమ్ కి అందించారు..ఇలా పత్రికా ముఖంగా అందించడం వల్ల.. మరి కొందరు స్ఫూర్తి ని పొంది.. తమ పాఠశాలలలో కలిసి పండగ చేసుకుని.. బడికి, పిల్లలకు కానుకలందించడానికి దోహదపడుతుంది.. ఉండి పూర్వ విద్యార్థులకు,ఈ రచనను అందించిన రచయిత్రికి, ముద్రించిన సంచిక వారికి అభినందనలు, 🌹🌹🌹💐💐💐👏

    Reply
  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఆత్మీయ సమ్మేళనం గురించి బాగా రాశారు… అక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్టు చూపించారు.. మమ్మల్ని కూడా అక్కడకు తీసుకు వెళ్లిపోయారు… Attend కాని వాళ్ళు మీ కధ చదివితే attend ఐయినట్టే feel ఐయిపోతారు… ఇది గారంటీ… 👌👌👍
    Venu Madhav

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®