సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    పుట్టి . నాగలక్ష్మి

    మీ నిబద్ధతే ఈ గ్రంథానికి జీవం పోసింది… అభినందనలు మురళీకృష్ణ గారూ!

    Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నీలమత పురాణం
    నాకు ‘ సంచిక పరిచయం అయినప్పటి నుండి మీరు వారం..వారం..ఎపిసోడ్ లు పంపుతున్న రు.సీరియల్ మధ్యలో ఏమి అర్ధం అవుతుందిలే అని,నేను చదవలేదు.
    మీ ముగింపు ఎపిసోడ్ మాత్రం చదివాను.బహుశహ పుస్తక రూపంలో చదూ
    తా నేమో.మురళీ కృష్ణ గారికి అభినందనలు/శుభాకాంక్షలు.

    Reply
  3. 3
  4. 4

    రామలక్ష్మి

    బాగుంది సర్, అభినందనలు.

    Reply
  5. 5

    Vasanth

    దండాలు సార్

    Reply
  6. 6

    kasturi muralikrishna

    Comment by Vihari
    నమస్తే మిత్రమా
    నీలమతపురాణాం . ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మీరు.
    మీ సాహిత్య రచనా నిబద్ధత లోక విదితం. ఎంతో పరిశోధనా దీక్ష, పరి
    సీలనా దృష్టి, గవేషణా ధిషణా వుంటేగానీ, ఇలాంటి రచనకు అసలు కలం కదల్చలేరు. ఇవన్నీ మీ సొంతం.
    ఇంత భిన్నత్వంతో కూడిన రచనలు చేస్తున్న ప్రక్రియా ధురంధరులు- ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో మరొకరు లేరు. అభినందనలు.
    కశ్మీరు గురించిన జ్ఞానగంగను తెచ్చి మమ్మల్ని పునీత స్నాతుల్ని చేశారు. మాటలకందని ఆనందం ఇది. ధన్యవాదములు
    విహారి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!