సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భాస్కర్ గారి స్పందన: *కథ బాగుందండి. నేటి కాలంలో జరిగే సంఘటనలు.
    దూరం అవుతున్న బంధాలు. 🤝🙏🙏 Bhaskar.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున గారి వ్యాఖ్య: *పరిశుభ్రమైన కథ.. మాతృదినోస్థవ కానుక..💐💐👌 మల్లికార్జున. *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లత గారి వ్యాఖ్య: *చక్కటి కథాంశం తో మంచి కథను రాశారు. మొదలు పెట్టిన దగ్గరి నుండి ఆసాంతం చదివేలా వుంది.👌👌 జ్యోతిర్లత.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: *వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్న కథ. అద్భుతమైన కథనం. మీ ముద్ర తెలుస్తోంది 😊 GS Lakshmi.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. హనుమంతరావు గారి వ్యాఖ్య: *నేటి సామాజిక పరిస్థితి, దుస్థితికి.. దర్పణం మీ ఈ రచన.. చాలా బాగుంది.. ధన్యవాదములు.. R.Hanumantha Rao.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Subhash Chandra Bose: *Good story. I got All your works at one place. Subhash Chandra Bose.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందుగారి స్పందన: *అప్పటి పేరెంట్స్‌కి ఇప్పటి పేరెంట్స్‌కి తేడా బాగా చెప్పారు. బిందు, హైదరాబాద్.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంజులా రెడ్డి గారి వ్యాఖ్య: * కథ అద్భుతం. మంజులా రెడ్డి.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు గారి వ్యాఖ్య: *బాగుంది మేడం 👌🏻 ఒక్క సారి.. టీనేజ్ కి వెళ్లిపోయా.. నిజమే ఎప్పటిది అప్పుడే బాగుంటుంది.. పాతబడే కొద్దీ interest తగ్గిపోతుంది.. అందుకే మనిషి వర్తమానం లో నే జీవించాలి..
    NO PAST NO FUTURE HAVE TO LIVE IN PRESENT ONLY.. GOOD STORY.. 👏🏻 వేణూ.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఇప్పుడున్న సామాజిక పరిస్థితులలో మన మనసు టీనేజ్ లోకి వెళ్ళిపోయినా, మనసును కట్టిపడేసి.. పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలను రక్షించుకోవలసిన అవసరాన్ని, వారి పట్ల బాధ్యతగా ఉండాలని తెలియజెప్పిన కథ.. మీకున్న సామాజిక బాధ్యతని ఈ కథ తెలియజెప్పింది గౌరీలక్ష్మి గారూ! అభినందనలు మీకు..*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వరలక్ష్మి గారి వ్యాఖ్య: *పదహారేళ్ళ వయసు కథ చాలా బావుంది గౌరి గారూ. తీరిక లేని పేరెంట్స్, ఆలోచన లేని పిల్లల గురించి మంచి కథ రాసారు. మొత్తానికి కథ సుఖాంతమై హమ్మయ్య అనిపించింది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®