‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు:
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 జూన్ 29 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పదసంచిక 111 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 జూలై 04 తేదీన వెలువడతాయి.
1) ఇబ్బడి 3) పునాది 5) ఏతాము 7) కానూను 8) సవ్వడి 9) టపాల 11) డిక్కితొ 13)కులుకులమ్మి 16) అసతోమా 18) దరిహుయా 20) రవ 21) జాడీ 22) తేయపస్వా 25) కోతిమంద 27) మిర్యాలరసం 30) పికము 32) పిచిక 34) నమ్రత 35) కళ్ళాపి 36) తడక 37) మిడత 38) సిదారం
1) ఇసుంట 2) డికాల 3) పునుగులు 4) దిసమొల5) ఏడిడి 6) ముచ్చెతొ 10) పాయస 12)క్కిళహు 13) కుమారస్వామి 14) కుథ 15) మ్మిదడీకోసం 16)అయితే 19) యాపద 23) యజ్ఞిక 24) దూల 26) మంఆచి 28) ర్యాఅంతమి 29) రసికత 30) పిడత 31) మునక 32) పిపిసి 33) కప్పురం
వీరికి అభినందనలు.
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
~~
109 పదసంచికలో ఒక ప్రత్యేకత ఉంది. అడ్డం సమాధానాలను వరుసగా పేర్చి ఒక క్రమ పద్ధతిలో అక్షరాలను ఎంచుకుంటే వాటితో ఒక అర్థవంతమైన వాక్యం వస్తుంది. అది:
‘ఇది నూటతొమ్మిదవ పదసంచిక కదా’
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రైతు బాంధవుడు – వారి లేఖావళి
సత్యాన్వేషణ-14
మేరే దిల్ మె ఆజ్ క్యా హై-11
కొండ అంచు
జగన్నాథ పండితరాయలు-28
మలిసంజ కెంజాయ! -12
ఫెర్నాండో పెస్సోవా రెండు కవితలు
ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డా. జెకిల్ అండ్ మిస్టర్. హైడ్ – పుస్తక సమీక్ష
మనిషి ఎలా పరిణతి చెందాడో వివరించే ‘సేపియన్స్’
మార్పు మన(సు)తోనే మొదలు-6
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®