‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా సెప్టెంబరు 1 తేదీన వెలువడతాయి.
1.చిలకాగోరింక 4.తెరచాప 7. గుట్టు 8. గండ 9.కర్రి సంజీవరావు 11.సంకర 13. ఒడంబడిక 14.కలహశీలి 15.టంకము 18.పూజకు వేళాయరా 19.వహి 21.రేవు 22.రమఠము 23.రుక్మకారకుడు
నిలువు:
1.చిగురాకు 2.లట్టు 3.కవిజీవిక 5.చాగం 6.పడమటి గాలి 9.కనకాంబరలుపూ 10.వురానహమోమరా 11.సంకటం 12.రకము 13.ఒడయదేవర 16.కనువేదురు 17.సచివుడు 20.హిమ 21.రేకు.
వీరికి అభినందనలు.
కోడిహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గంటుమూటె : మూటకట్టుకున్న జ్ఞాపకాలు
జీవన రమణీయం-86
లోకల్ క్లాసిక్స్ – 5: బారువా ఊహాల్లో ఆమె!
కావ్య పరిమళం-19
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-5
All rights reserved - Sanchika™