సంచికలో తాజాగా

డా. ఆర్. ఉమా శర్మ Articles 11

డా. ఆర్. ఉమా శర్మ గారు వృత్తి రీత్యా హిందీ ఉపన్యాసకురాలు. హిందీ, ఇంగ్లీషు మరియు తెలుగులో రచనలు చేయటం వీరి ప్రవృత్తి. ఇంత వరకూ కొన్ని కథలు వేరు వేరు పుస్తకాలలో ప్రచురించ బడ్డాయి. "కాఫీ బాతే" అన్న పేరుతో యూ ట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 'తరగతి నుంచి పరీక్షల వరకు' అనే పేరుతో విద్యార్థుల కొరకు చేస్తూ ఉన్నారు.

All rights reserved - Sanchika®