సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    పోరాటపథం నుమొదటినుంచీ క్రమం తప్పకుండా చదువుతూ వచ్చాను.ఆ ధారావాహికే నన్ను వదలకుండా చదివేలా చేసింది.ఒక సాధారణ మూలాలున్న వ్యక్తి,ఏ God fathers లేని మామూలు మనిషి ఏనటనలూ,భేషజాలూ లేకుండా తన నియమానుశీలనతో, క్రమశిక్షణ తో
    విద్యయెడ తపనతో దేశీయులకు ఉదాహరణ ప్రాయమైన,మార్గదర్శన యోగ్యమైన జీవితాన్ని గడపడం చదువుతుంటేఅచ్చెరువనిపించింది.అనర్హులు అందలాలు ఎక్కి ఊరేగుతున్న నేటి కాలంలో. శ్రీ నరసింహయ్య గారి లాంటి వారు దేశానికి అవసరం.
    ఎక్కడా ఇదొక అనువాదం అనిపించకుండా ఆంధ్రీకరించి,ఒక గొప్ప వ్యక్తి జీవితకథ ను తెలుగు వారికి అందించిన శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ గారు ఎన్ని ప్రశంసలకైనా అర్హులు . వారికీ,సంచిక బాధ్యులకూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు, నమస్సులు.

    సిహెచ్.వి.బృందావనరావు
    నెల్లూరు
    99633 99189.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    అపూర్వమైన మానవతావాది శ్రీ నరసింహయ్య గారు. మీ ఉపసంహారం లో చెప్పిన వన్నీ అక్షర సత్యాలు. మీ అనువాదం వల్ల ఆయనగురించి తెలియటం పాఠకుల అదృష్టం.ఏ ప్రలోభాలకు లొంగక సేవనే పరమావధిగా భావించిన మహోన్నత నిస్వార్ధ జీవికి నా శిరసు వంచి ప్రణామాలు అందజేస్తున్నాను. –
    భాగవతుల కృష్ణారావు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!