సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    మధు చిత్తర్వు

    క్విల్ట్ లోని కథ వన్నీ నేను చదివాను.అమెరికా జీవితం గురించి సున్నితమైన శైలిలో చక్కగా చదివించేలా రాసిన కథలు.గొర్తి సాయి బ్రహ్మానందం మంచి కథా రచయిత, నవలా రచయిత కూడా. ఆయన రాసిన నేహల చారిత్రక నవల చదివాను. ఈ కథల పుస్తకం గురించి వివరంగా సమీక్ష ఇప్పటికైనా రావడం సంతోషంగా ఉంది.సమీక్షలు పరిచయాలు వస్తేనే రచయితకు రచనలకు బహుళ ప్రాచుర్యం వస్తుంది.డిమాండ్ తగ్గి సప్లై పెరిగిన తెలుగు కథా సాహిత్యంలో మంచి సాహిత్యం గుర్తింపుకు రావాలంటే ఇంతకంటే మార్గం లేదు.అది తెలుగు రాష్ట్రాల్లో రాసే వారికీ, అమెరికా లాంటి డయాస్పోరా రచయితలకీ కూడా సమానం గా వర్తిస్తుంది.మంచి కథలకు గొర్తి గారికి, మంచి సమీక్షకి సోమశంకర్‌కీ అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®