ద్వారం దుర్గా ప్రసాదరావు గారు గీసిన వర్ణచిత్రాలు, రాసిన కవితలు, అనువాదాల సంకలనం ‘రంగులు – రచనలు’. ఈ పుస్తకంలో వారు సృజించిన రంగుల బొమ్మలతో పాటు, కవితలు, చేసిన కొన్ని అనువాదాలు పొందుపరిచారు. అతి ఖరీదైన ఆర్ట్ పేపర్‌పై అత్యంత సుందరంగా ముద్రించిన పనితనం ‘పుస్తకం’పై ప్రచురణకర్తల ప్రేమను ప్రదర్శిస్తుంది. ‘కలెక్టర్స్ పుస్తకం’గా భావించే ఈ పుస్తకం చిత్రలేఖనంపై ఆసక్తిగల ప్రతి ఒక్కరు కొని దాచుకోదగ్గ పుస్తకం.
రంగులు – రచనలు
పేజీలు: 120;
వెల: రూ.450/- (సంచిక పాఠకులకు రూ. 250/- మాత్రమే)
ప్రతులకు: గురజాడ బుక్ హౌజ్, షాప్ నెంబర్1, ఎన్.జి.ఓ. హోమ్, విజయనగరం; ఫోన్: 8977732619
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™