సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    DVSK Murthy

    ఎంత బాగా రాశారు. మాటల్లో వర్ణించలేము. మా అదృష్టం మీ సజీవ సాక్షాత్కార రచనలు చదవడం.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    External exam కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అది పతంజలి పాటించిన పద్ధతి చాలా బాగుంది. ఆంగ్ల సాహితీ లోకంలో మెరిసిన వారిగురించి అవసరాన్నిబట్టి వివరించటం చక్కగా కుదిరింది
    👌🏼🙌🏻🌹🙌🏻🌹🙌🏻
    శ్రీ మతి సుబ్బలక్ష్మి, రిటైర్డ్ మాథ్స్ టీచర్, కర్నూల్

    Reply
  3. 3

    గీతాచార్య

    Heard a lot about this serial from Murali Krishna garu. Narration నాకు చాలా నచ్చింది. Pacing కూడా. మొదటి నుంచీ చదవాలి. బుక్మార్క్ చేసుకుంటా

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం నవల, రచయిత కు వ్యవసాయం మీద ఉన్న అపార అవగాహనను తెలియ జేస్తుంది. స్వయం గా సేద్యం చేసిన వారు తప్ప అంత minute గా వ్యవసాయ పనిముట్లను గురించి, పశువులు, పశు సంతల గురించి, రాయలేరు. రచయితకు తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాష ల్లో మంచి పట్టు ఉంది. కథలో ఆయా కొటేషన్లను సందర్భాను సారంగా, పాత్రల పరంగా చొప్పించడం చాలా బాగుంది. కుల మతాలకు అతీతంగా, సమాజంలో హోదాలకు అతీతంగా, అంత చిన్న వయసులో పతంజలి అంత సమదర్శి త్వాన్ని చూపించడం, అతి సహజంగా రూపొందిస్తూ ఉన్నారు పాణ్యం దత్త శర్మ. నాన్నకు అండగా ఉంటూ, ప్రైవేట్ గా చదువుకుంటూ, గురువులను గౌరవిస్తూ, నరసింహునే గుండెల్లో పెట్టుకొని ముందుకు సాగుతున్న పతంజలి పాత్ర చిత్రణ అద్భుతం!పాజిటివ్ దృక్పథం అంతరలీనంగా,పెర్సనాలిటీ డెవలప్ మెంట్ పాఠాలను ఇంత మనోరంజకంగా అక్షరీక రించిన నవల ఇటీవలి కాలం లో రాలేదు. ఒక అర్థ శ తా బ్ది చరిత్రను ఫిక్షన్ గా మనకందిస్తూ ఉన్న దత్త శర్మ, సంచిక యాజమాన్యం అభినందనీయులు.
    అన్నదానం విశ్వనాథ శర్మ, సీనియర్ ఆడిటర్, శ్రీ రామ్ ట్రక్ ఫైనాన్స్, హైదరాబాద్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®