సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: *మనం చేసే కర్మలు అన్నీ భగవంతుడికి సమర్పించే యజ్ఞం లాగా చేయాలనీ, ఫలితం ఆశించకూడదు అని చక్కగా చెప్పారు రచయిత ‘సమర్పణ భావం’ శ్లోకంలో. శ్లోక భావం కన్నా ఆయన వివరణ ఇంకా బాగుంది.. భగవద్గీత శ్లోకాలను ఒక్కసారి చదివితే అర్థం కాదు, పది, ఇరవై సార్లు చదవాలి, అప్పుడు వాటిలోని సారం తెలుస్తుంది. చెరకును పిండి పిండి చేస్తేనే చెరకు రసంలోని తియ్యదనం తెలుస్తుంది. భగవద్గీత కూడా అంతే! అధ్యయనం చేస్తేనే ఆ శ్లోకాల లోని మాధుర్యం తెలుస్తుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®