సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహించబోయే రచయితల సమావేశాలలో మొదటి సమావేశానికి ఆహ్వానం.
తేదీ: 01-మే-2022
స్థలం: స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్, నారపల్లి
స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,
ఇంటి నెంబరు 4-48/12,
రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,
ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
హైదరాబాదు-500088
సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
ఈ సమావేశంలో రచనలలోని సాధక బాధకాలు, రచనలను ఆసక్తికరంగా రచించటం, పాఠకులను ఆకర్షించి, ఆమోదం పొందటం, తమ రచనలను పాఠకులకు చేరువచేయటం వంటి విషయాల గురించి చర్చలుంటాయి.
ఈ సమావేశంలో పాల్గొనాలనుకునేవారు 9849617392 నెంబరుకు వాట్సప్ మెసేజ్ కానీ ఫోన్ చేసి కాని తమ ఆమోదం తెలపాలి.
సమావేశంలో పాల్గొనేవారి సంఖ్యపై పరిమితి ఉండడంతో వీలైనంత త్వరగా తమ ఆమోదం తెలపాలి. తమ ఆమోదం ఏప్రిల్ 25వ తేదీ లోపల తెలపాల్సి ఉంటుంది.
మీరు పాల్గొంటున్నారని నిర్ధారించేందుకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయండి.
సంచిక టీమ్
1 Comments
Sandhya
I am going to miss it.