సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: * ‘శ్రీవర తృతీయ రాజతరంగిణి’ లో భాష గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. భాషని కోల్పోతే సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు కూడా పోతాయన్నది నూటికి నూరు పాళ్ళు యథార్థం.. సతి, పతి సహగమనాల గురించిన విషయాలు కొత్తగా ఉన్నాయి.. సతీ సహగమనం పూర్వకాలంలో లేదు. దశరథ మహారాజు మరణిస్తే రాణులు సహగమనం చేయలేదు (పాండురాజు మరణిస్తే మాద్రి సహగమనం చేసింది కదా అని సందేహం రావచ్చు. భర్త మరణానికి తానే కారణం అనే నైతిక బాధ్యుత వల్ల మాద్రి సహగమనం చేసింది తప్ప ఆ ఆచారం లేదు.. కుంతి జీవించే ఉంది). సీరియల్ ఆసక్తి కలిగించేలా ఉంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®