సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    జైనులాబిదీన్ వృద్దాప్యంలో నిస్సహాయత, వంటరి తనం, మానసిక పరిస్థితి కళ్ళకు కట్టినట్లు తెలియజేశారు. ఎంతటి వారైనా ముదిమి కి బానిసలే! అనాలోచితంగా పరధర్మాన్ని అనుకరించటం కూడా గర్హనీయం అని చెప్పటం బాగుంది.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *జైనులదీన్ వ్యక్తిత్వాన్ని, రాజుకు ఉండవలసిన అర్హతలను… సవివరంగా తెలియజేసి అద్భుతమైన రీతిలో వ్రాసారు..🙏*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *ఈ భాగం ఎంతో జ్ఞానవర్ధకంగా సాగింది.. పుత్ర వాత్సల్యాన్ని పక్కన బెట్టి పుత్రుల గుణగణాలను సరిగా అంచనా వెయ్యడం, రాజ్యాధికారం కట్టబెట్టక పోవడం, సప్త ధాతువులు త్రిదోషాలు వంటి వాటి వివరణ నివ్వడం అద్భుతం… విరక్తితో తామారాకుపై నీటి బిందువులా అన్నిటినీ విసర్జించి విముఖుడై జీవించడం గొప్ప దార్సనికత.. విలువైన వివరణలతో సాగిన ఈ వారం ఎంతో జ్ఞానదాయకం.. అభినందనలు. 💐*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®