సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    జైనులాబీదీన్ పరిపాలనలో అనుసరించిన విధానాలను చక్కగా వివరించారు…అయితే అవన్నీ ఆయన స్వంతంగా ఏర్పరచినవి కావు, సనాతన ధర్మాన్ని అనుసరించాడు, కాలానుగుణ్యంగా కొన్ని మార్పులు చేశాడు అని నా అభిప్రాయం. ….సీరియల్ ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది.

    Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    భారతీయ ధర్మాలను విశ్వసించి, ఆచరణ లో పెట్టిన జైనులాబీదీన్ ఆదర్శవంతమైన పాలన చాలా ఆశ్చర్యం గా ఉంది. ఆనాటి విద్యాభ్యాసం గురించి రచయిత అభిప్రాయాలు నిర్వివాదాంశాలు. ఈనాటి వ్యవస్థ లో మన వారే మన సత్సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం శోచనీయం. రానురాను జైనులాబీదీన్ చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యం, గౌరవం కలుగుతోంది.

    Reply
  3. 3

    Dr. Kothari vani chalapati Rao

    రాజతరంగిణి సీరియల్ ఆసక్తికరంగా బాగుంది .. మనిషి చేసేతప్పుకు వ్యక్తి కాదు ఈ వ్యవస్థ కారణం అన్న మాటలు బాగున్నాయి .. గురువు , శాస్త్రం .. వీటి ప్రాధాన్యతను బాగా వివరించారు .. అంతేగామారి .. మనిషి చేసే తప్పులకు చాలా వరకు కారణం అతని అజ్ఞానమే .. ధర్మశాస్త్రం చదువుకున్నవాడు అధర్మపు పనులు చేయడు .. బాగుందండీ మురళీకృష్ణ గారూ .. అభినందనలు 💐🙏

    Reply
  4. 4

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    నమస్కారం మురళి మురళీకృష్ణగారు
    ముఖ్యంగా ఈ సంచికలో విద మరియు శాస్త్రాల విశిష్టతను గురించి, గురుశిష్యల పరంపర, దొంగల యెుక్క ఆకలి విశేషముల వివరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
    హైదరాబాద్

    Reply
  5. 5

    Shyam kumar chagal

    చాలా గొప్ప వాడు అని తెలుస్తోంది కానీ ఎక్కడా మన చారిత్రక పాఠ్య పుస్తకాల లో మచ్చుకు కూడా కనపడలేదు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!