సంచికలో తాజాగా

7 Comments

 1. 1

  మూర్తి

  కధ చెప్పడం కాదు….చూపించారు…కూరలబండి…కడుపులో దాణావేకాదు..చదువులను నడుపుతుంది…కరోనా… తిన్నబతుకు కూరలబండి తో తిరిగి బయలు దెరుతుంది…పునరావృత్తమా..మరో మలుపా…?

  Reply
  1. 1.1

   R. S. Venkateswaran

   వారసత్వంగా సంక్రమించిన బలవంతపు మలుపు

   Reply
 2. 2

  m.k.kumar

  కథ స్ట్రెయిట్ గా వుంది. కథలో రీడబులిటీ వుంది. అయినా పత్రికలో వార్త మాదిరి కథ వుంది. చివరి వ్యాఖ్య కథకు కొంచెం బలాన్ని ఇచ్చింది.

  Reply
 3. 3

  Venugopal

  Sorry, to write in English for a story of telugu…

  It’s a story told well, but the life of people changed a lot post lock down.
  We are seeing one side of coin. Other side is people are afraid of meeting each other. Even the closest relationships are cracked.
  It’s impossible to return to life pre-covid in near future. However and whatever is the effort put up by all government machinery, we went back by a decade or even more.
  Coming back to the story, life of people near and below poverty line is portrayed by author very well.
  V
  Very good, congratulations

  Reply
  1. 3.1

   R. S. Venkateswaran

   Thank you very much venugopal

   Reply
 4. 4

  కామేశ్వరరావు

  చావంటే ఒక నిర్లిప్తతత వచ్చేసింది.అంతే కాక కరోనా కధని
  చాలా సామాన్య వ్యవహారంగా తేల్చెస్తున్నరు.దానికి తోడు రఖరఖాల అవానమీయ ప్రకటనలు.మామూలు జబ్బులు వచ్చిన వాళ్ఖ పరిస్ధితి మరింత దుర్భరం.ఫేమిలీ డాక్టర్లు కూడా మొహం చాటేస్తున్నారు.మన మేడిపండు ప్రజాస్వామ్యం పొట్ట చించుకు,పురుగులు చూపిస్తోంది.ఈ కధ ముగింపు బావుంది.అయితే ఒట్టి పేపర్ రిపోర్టలా కాకుండా,మరింత సాన పట్టండి..

  Reply
  1. 4.1

   R. S. Venkateswaran

   కథ కల్పన కాదు. వాస్తవం. అందుకే మీకలా అనిపించింది.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: