సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Dr T.sri vani arjun

    సిరివెన్నెల పాట … నామాట శీర్షికన….శ్రీవాణి శర్మ గారి భావ ప్రకటనలో ………
    సిరి వెన్నల సీతారామశాస్త్రి గారి….సిరి(వారి సాహితీ భావ లోతులను) వెన్నల వెలుగు,చల్లదనపు ఆనంద తరంగాలను మన అంతరంగానికి అందించిన శ్రీ వాణి శర్మకు Dr. శ్రీవాణి అర్జున్ మనః పూర్వక శుభ అభినందనలు.వాణి ఇక్కడ సూర్య భగవానుని గురువుగా వారి కిరణాలను సంగీతంతో పోల్చటం చాలా సమంజసంగా ఉంది.ఎందుకంటే వేదంలో….ఆకాశం శబ్ద గుణకం….అన్నారు.అంతేకాక ….ఆకాశం శరీరం బ్రహ్మ …. ఏ దేవతా ఉపాసన లో అయినా తద్ దేవతను సూర్యమండలాంతర్ వర్తిగానే భావన చేయమంటుంది శాస్త్రం.అక్కడి నుండి వచ్చే కిరణాలు,పవనాలు సంగతులుగా గమకాలుగా వివిధ భావ ప్రకటనలుగా ….s.s. శాస్త్రి గారి హృదయలోతులను చాలా సున్నితంగా సుతారముగానా హృదయ వీణమీటినట్టుగా ఉంది…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!