సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Shyamkumar chagal

    Simple and sweet story of a small incident. Well narrated .

    Reply
  2. 2

    sunianu6688@gmail.com

    Chalaa bavundhi sir.మనస్సు కి వయస్సు ఉండదేమో👌👌👌👌😊😊😊

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏సావిత్రమ్మ కథ బాగుంది !
    –కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి కథ సార్ బాగుంది
    —కవిరాజు..సరికొండ

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good afternoon
    Own experience
    –Dr.NS Durgaprasad
    Hyderabad.

    Reply
  6. 6

    Rajendra Prasad

    కథకు అనుకోని ముగింపు ఇచ్చారు. కానీ ముగింపు కు సబ్జెక్టు కు కనెక్ట్ అవనందుకు disappoint అయ్యాను సర్. ముగింపు బాగాలేదు సర్
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
  7. 7

    Sagar

    సహజంగా వచ్చే మతిమరపును చాలా సహజంగా వర్ణించారు సర్. మీకు ధన్యవాదములు.

    Reply
  8. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తాళం కథ చాలా బాగుంది. నాచురల్ గా… స్టార్టింగ్ , ఎండింగ్ బాగుంది.
    మధ్యలో ఆ పాత ప్రేమ కథ ఎందుకు? ఆమెకి ఇంకేదైనా కాల్ వచ్చి ఉన్నట్టు (కూతురు కొడుకు మనవరాలు) రాస్తే బాగుండేది.

    ఈ ప్రేమ కథలు మీరు, మీ స్నేహబృందం మానరా?
    —డా.సుశీల
    గుంటూరు.

    Reply
  9. 10

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారం..
    చిన్న కథ బావుంది కానీ చదివేది కళ్ళు, గుచ్చుకునేది మనసుకి కదా.. ముగింపు ఎదో కోరుకుంది మనసు…. కొంచెం disappointment..

    ధన్యవాదాలు

    Reply
  10. 11

    సుగుణ అల్లాణి

    డాక్టర్ గారి కథలన్నిటి లాగానే తాళం కథ చాలా బాగుంది. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా! ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక సమయం లో ఒక చిన్న crush ఉంటుందేమో… అనే విషయాన్ని సున్నితంగా చెప్పారు! అభినందనలు!!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!