శోభాజీ నమస్కారం. చక్కగా సీరియల్ చదివి వారం వారం మీ స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు శుభం కలుగుగాక
హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు చక్కగా చదివి వారం వారం మనస్ఫూర్తిగా మీ స్పందన తెలియజేస్తున్నందుకు శతకోటి వందనాలు శుభమస్తు శుభమస్తు
అల పుట్టినరోజు పేరుతో విందు భోజనం హాస్పిటల్ లో ఏర్పాటు చేసి అందర్నీ ఒక చోట చేర్చి అల గతం తాలూకు ప్రేమ గురించి చెప్పడం ప్రేమ…
🙏 ఇందిర లో మార్పు తేవడానికి అల పుట్టిన రోజు పేరుతో అందరినీ కలపడం నాకెంతో నచ్చింది ప్రేమ,పెళ్ళి గురించి మంచిగా చెప్పారు. ప్రేమ అనేది గుండె…