జ్యోతి గారు సాహిర్ సాహిత్యాన్ని సంచిక పత్రికకు సీరియల్ గా అందిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక అద్భుత మైన రచయిత రచనలను తెలుగు పాఠకులకు మీరు…
ఇది రావుల వసంతమణి గారి వ్యాఖ్య: "లాస్ట్ విక్ కథ బావుంది. కొత్తమలుపు ఈ వారం ఊర్మిళ గతం టచ్ చేసారు. ఎలా ఉంటుందో!*
ఇది లక్ష్మి తలుపురు గారి వ్యాఖ్య: *ఊర్మిళ వీళ్ల జీవితాల్లో కి యెలా వచ్చిందో తెలుస్తోందన్నమాట. కధా గమనం బాగుంది.*
ఇది మణి తిప్పా గారి వ్యాఖ్య: బాగుంది అక్కా. ఊర్మిళ వీళ్ళ జీవితంలో కి ఎలా వచ్చిందో అనే సంగతి ఇప్పుడు చెప్తారు మీరు... వెయిటింగ్ అక్కా.*