సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథ బాగుంది..మనిషికీ యంత్రానికీ మధ్య తేడా తెలియజేశారు. యంత్రం డేటా ఇవ్వగలదు. అనుభూతిని ఇవ్వలేదు అనే చక్కటి ముగింపునిచ్చారు…..ఇలాంటి కథనే నేను గతంలో రాశాను. ఓ స్కూల్ కరస్పాండెంట్ వృద్ధ ఉపాధ్యాయుడితో “ఈరోజుల్లో చదువుకోవటానికి కంప్యూటర్ లు, ఇంటర్ నెట్ లు ఎన్నో ఉన్నాయి. పుస్తకం చూసి పాఠం చెప్పే మీలాంటి పాతకాలం ఉపాధ్యాయులు అవసరం లేదు” అని ఉద్యోగంలో నుంచీ తీసేసాడు..కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత పశ్చాత్తాపం తో “కంప్యూటర్ లు, ఇంటర్నెట్ లు చదువు చెప్పగలవు గానీ సంస్కారం నేర్పలేవు..అది నేర్పేది మీలాంటి గురువులే!” అని చెప్పి మళ్ళీ ఉద్యోగంలో కి తీసుకుంటాడు..ఈ కథ పేరు “కొత్తపాఠం”…తెలుగు విద్యార్థి పత్రికలో ప్రచురించారు..కంప్యూటర్ లు వినియోగంలోకి వచ్చిన కొత్తల్లో రాసిన కథ అది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!