"గోడంటే నీ అంతరంగ నీడలను ముద్రించుకొనే క్యాన్వాసు; తరతరాలుగా, పొరలుపొరలుగా జీరాడుతున్న వీటిని కూల్చేది ఎప్పుడో" అంటున్నారు సి.హెచ్. ఉషారాణి "జీరాడుతున్న గోడలు..." కవితలో. Read more
"జీవిత సమరాంగణంలో నీ ప్రవేశానికి అమ్మా నాన్నల కృషే తొలియోగం, వారిచల్లని నీడలోనే నీ గళవీణ తొలిరాగం" అంటున్నారు డా. పెరుగు రామకృష్ణ "జీవనోత్సవం" అనే కవితలో. Read more
"కాలప్రభావానికి 'నిండుకున్న' పరిమళం సీసాలోని జ్ఞాపకాల సుగంధం మళ్ళీ 'నిండిపోయింది' మిగిలిన జీవితానికి సరిపడేంతగా" అంటున్నారు శ్రీధర్ చౌడారపు "జ్ఞాపకాల పరిమళం" కవితలో. Read more
ప్రశ్నించే ధైర్యం లేక, బతుకుపై ధీమా రాక, పురుగుల మందులతో సావాసం చేస్తున్న రైతన్నకు తన వంతు సాయం చేసి, రైతే రాజు అనే నానుడిని నిజం చేయడానికి ప్రయత్నిస్తానంటున్నారు యువకవి ఆదిత్య విష్ణువర్ధన్... Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
"తీవెనై పూలు పూసి నీ కనుల కళ నేనైనా మోవినై నీ మాటలు వినిపించాలని ఉంది" అంటున్నారు రాజావాసిరెడ్డి మల్లీశ్వరి "అక్షరమై నీతో" కవితలో. Read more
"ప్రకృతీ, సమాజంలోని అందాలను, ఆనందాలను చూసినా వాటిని ఆస్వాదించలేను, ప్రపంచంలో అసమానత లనేకం ఉన్నందుకు బాధపడతాను" అంటున్నారు పెద్దాడ సత్యప్రసాద్ "అంతా చూస్తున్నా....!" కవితలో. Read more
"నగరానికి వెళ్ళిపోవడమంటే కన్న ఊరూ, ఉన్న ఊరూ వదలి పాడీ పంటా వీడీ రంగుల కలల్లో తేలుతూ ఒక అస్పష్ట చిత్రానికి పయనమవడమే" అంటున్నారు గుండాన జోగారావు "దూరపు కొండలు" కవితలో. Read more
ఇది చిలుకూరి వెంకటేశ్వర్లు గారి స్పందన *రచయిత్రి గౌరీలక్ష్మికి, కాలము గూర్చి నీ రచన చదువరులను ముఖ్యముగా నా తోటి వృద్ధులను కూడ మంత్రముగ్ధులను చేసి కొంత…