సంచికలో తాజాగా

లక్ష్మి పద్మజ దుగ్గరాజు Articles 1

లక్ష్మి పద్మజ దుగ్గరాజు గారి పుట్టినింటా... మెట్టినింటా సాహిత్య వాతావరణం పుష్కలంగా ఉండటం చేతా, బాల్యంలో నాగార్జున సాగర్ వాతావరణం పుస్తక పఠనం పట్ల మెండుగా ఆసక్తి కలిగించడం వల్ల... పుస్తక పఠనంతో పాటు వారికి రచనా వ్యాసంగం కూడా అబ్బింది. పుస్తకాలు చదవటమే కాకుండా... వాటిని సమీక్షిస్తుంటారు. వీరికి కవిత్వం రాయడం మొదటి నుండీ ఇష్టం. "ప్రేమతత్వం నా ప్రధాన లక్షణం కాబట్టి, అదే నా కవిత్వ తత్త్వంగా రూపు దిద్దుకుంది" అంటారు.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!