సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    R. Vijaya

    సైన్సు చదువుకున్న మా తమ్ముడిని అడిగి తెలుసుకున్నాను ఇక్కడ రాసిన విశేషాలు. ఈ వ్యాఖ్య మా ఇద్దరిది. పరమాణువును పద్మంతో పోల్చి చూపిన విధానం ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడక్కడా ఇది ఇలా ఉండవచ్చు అని విన్నా, ఇంత స్పష్టంగా మీరు చెప్పినది చదువుతుంటే నిజంగానే ఇంత శాస్త్రం దాగి ఉన్నాదా అనిపించింది.

    విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము అయినప్పుడు ఆయనకు పద్మసంబంధమైన వాటి మీద ప్రీతి ఉంది అని చెప్పటంలో ఆశ్చర్యము లేదు.

    ఇప్పటినుంచి పద్మనాభ, పద్మప్రియ అని చదవగానే మీ వ్యాఖ్యే గుర్తుకు వస్తుందేమో. మీ కృషిని కొనసాగించండి. శుభమస్తు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!