సంచికలో తాజాగా

2 Comments

 1. 1

  Murali Jeevan

  This story titled “తారక మంత్రం ” is an inspiration for the youth. It highlights the fast changing values in the present generation, especially the youth.
  It also emphasizes the role of the elders in guiding the youth properly & how the sagely advice of elders always proves to be beneficial.
  The climax of the story is ultimate.

  Hats off to Konduri Kasi Visveswara Rao garu for writing such a good story.

  Reply
 2. 2

  కొండగుంట వెంకటేష్.

  కధ చాల బాగుంది. వేగంగా చదివింపచేసింది. నిజాయితిగా కష్టపడితే ఎవరైన అభివృద్ధి పధంలోకి వెళ్ళవచ్చని హోరో పాత్ర నిరూపిస్తుంది. అలాగే బ్యాంకులో కొంచం డబ్బు ఉంటే మనలో చాల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఎంత పనైన చెయ్యగలమన్న నమ్మకం కలుగుతుంది. హీోరోకు తన మీద బాగా నమ్మకం ఉంది. అందుకే తీసుకున్న చెక్ ను వెంటనే క్యాష్ చేసుకోలేదు. దాన్ని ముందుపెట్టుకుని కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు. కాని అదే చెక్ బౌన్స్ అయిఉంటే చాల నిరుత్సాహపడేవాడు. తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయేవాడు. ఈ విజయం సాధించేవాడు కాడు. కధలో అంతర్లీనంగా మంచి నీతి ఉంది. యువకులను మోటివేట్ చేసే సబ్జక్ట్ తీసుకున్నారు కొండూరి కాశీ విశ్వేశ్వరరావుగారు. అయన ఇంకా ఇలాంటి మంచి కధలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™