భారత ప్రభుత్వం ఇటీవల – ప్రధానమంత్రిగా అనేక సంస్కరణల రూపకర్త అయిన శ్రీ పి.వి. నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు చిరంజీవి గార్లకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. పద్మశ్రీల సంఖ్య వందలకు చేరింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్ఫూర్తిదాతలైన భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ లను యథోచితంగా స్మరించుకోవాలనే సంకల్పంతో ప్రముఖ రచయిత, ఇటీవలే అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం అందుకొన్న డా. రేవూరి అనంతపద్మనాభరావు సంచిక పాఠకులకు ధారావాహికంగా జీవనరేఖలు అందించబోతున్నారు.
***
వచ్చే వారం నుంచీ ప్రారంభం
తెలుగుజాతికి ‘భూషణాలు’
చదవండి.. చదివించండి..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికి ఆ ధోరణి
ఆంతర్యాలు – అనుబంధాలు
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – సిద్ధాంత వ్యాసం – త్వరలో
పదసంచిక-84
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 37 – శక్తి
ఆమని గీతం
అడుగడుగున గుడి ఉంది – పుస్తక సమీక్ష
పంచాయితీ పరమేశ్వరుడు
రెండు ఆకాశాల మధ్య-30
సంచిక కథల పోటీ-2022కి అందిన కథల జాబితా
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®