సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శొంఠి జయప్రకాష్ గారి వ్యాఖ్య: *నమస్తే జానకి రాం గారూ! 16వ సంచికలో ‘కొంగ్రొత్త’ ‘కొం జిగురాకు’ ప్రయోగాలు కొంగ్రొత్తగా ఉన్నాయి. ఎప్పుడో మీకు వ్యక్తపరచాలనుకొన్న అభిప్రాయం.. ఇప్పుడు చెప్పాలను కుంటున్నాను. మంకు తిమ్మన కగ్గను తెలుగులో అనువదిస్తున్నప్పుడు, మకుటం తెలుగులో ‘మొండి తిమ్మని ఖడ్గం’ అని ఉండాలిగా అని నా అభిప్రాయం. యథాతథంగా కన్నడ భాష నుండి మకుటం తీసుకోబడి ఉందని, ఈ విషయం మీకు తెలియక కాదని నా అభిప్రాయం. Just సరదా కోసం అడిగాను.. అంతే.. మీ అనువాదం నిరాటంకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అభినందనలతో.. – శొంఠి జయప్రకాష్.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమేష్ గారి వ్యాఖ్య: *పద్యాల అనువాదం స్పష్ట మైన పదజాలంతో కూర్చినట్టు చాలా బాగున్నాయి సర్. 👌 Ramesh.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®