సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమేశ్ గారి వ్యాఖ్య: *గురువు గారికి నమస్కారములు.
    మీరు అనువదించిన మంకుతిమ్మన కగ్గ చదివాను. సరళమైన పద్ధతిలో చెప్పాలంటె, మీరు ॥ ఆంధ్రుల డివిజి॥. పదజాలం అత్యద్భుతం. ముఖ్యంగా అతి సామాన్యులు కూడా అర్థం చేసుకోగల రీతిన వుంది అనువాదం. ఈ అనువదించిన తెలుగు కగ్గ పది కోట్ల ఆంధ్రులు మననం చేసుకుంటారనే నమ్మకము కల్గింది. అతి త్వరలో 800 కు పైబడ్డ మంకుతిమ్మన కగ్గ పద్యాలను అనువదించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆశిస్తున్నాను.
    ప్రీతి పాత్రుడు, రమేశ్*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!