సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    పి. వి. సత్యనారాయణ రాజు

    వివేకానంద్ గారూ, చాల బావుంది మీ సమీక్ష.
    మన పాఠశాల చరిత్ర పుస్తకాల్లో కూడా నిజాలు దాచాయి అప్పటి ప్రభుత్వాలు. మీరన్నట్టు పిల్లలు, యువతకు నిజాలు చెపాటం కోసం ఇలాంటి సినిమాలు రావాలి.
    నేతాజీ గురించి బెంగాల్ వాళ్ళు ‘గుమ్ నామీ’ సినిమా తీశారు. ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. వీలైతే చూడండి.

    Reply
    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  2. 2

    రాయ పెద్దీ అప్పా శేషశాస్త్రి

    చాలా బాగా చెప్పావు ఆనంద్. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని చూసి చలించిపోయి చిత్రాన్ని అంత స్థాయిలో మెచ్చు కున్నాడు అంటే అది సామాన్య విషయం కాదు. మీ రివ్యూ కూడా చాలా బాగున్నది. నిజాలను నిర్భయంగా వెలికితీసిన వివేక్ అగ్నిహోత్రి నిజంగా చాలా అభినందించదగిన వాడు. ఈ సినిమా ఇప్పటికైనా నిద్ర నటిస్తున్న హిందూ సోదరులు జాగృతం చేస్తుంది అని ఆశిస్తున్నాను. మంచి రివ్యూ రాసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఇట్లు నీ అగ్రజుడు, రాయ పెద్ది అప్పా శేషశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని

    Reply
    1. 2.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు అన్నా

      Reply
  3. 3

    శ్రీధర్ చౌడారపు

    కదిలేదీ, కదిలించేదీ కవిత్వం అని పెద్దలు అన్నారు. ప్రస్తుతానికి వస్తే అది ‘కాశ్మీర్ ఫైల్స్’ అనే చిత్రకథనం కూడా కావచ్చు, మీరు రాసిన ఈ సమీక్ష కూడా కావచ్చు.

    గొప్పగా ఉంది. అభినందనలు అలాగే హృదయపూర్వక వందనాలు

    Reply
    1. 3.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  4. 4

    annapurna appadwedula

    GREAT REVIEW! FANTASTIC ANALYSIS.
    BEST WISHES VIVEKANAD GARU.

    Reply
    1. 4.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  5. 5

    Ravi

    Something that history books never told us. Was very emotional reading your indepth analysis and review.

    Reply
    1. 5.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  6. 6

    Murti Yerrapragada

    నేను వ్యక్తిగత కారణాలవలన ఆ సినీమా ఇంకా చూడలేదు. కాని ఆ సినీమాపై వచ్చిన స్వచ్ఛంద కథనాల వలన అది ఎంత గొప్పదో తెలియవస్తోంది. ఇతర వార్తాప్రసారాలలో
    ప్రాచుర్యం రాకపోవడం ఆ నమ్మకాన్ని ఇంకా బలపరచింది.
    మరి మీ.యీ సమీక్ష కూడా ఆ సినీమా లాగే పెద్ద hit కాగల విలువ లున్న సమీక్ష. అభినందనలు.

    Reply
    1. 6.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!