సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    శీలా సుభద్రా దేవి

    భూమయ్య గారు సరళంగా రాసిన త్రిజట పద్యకావ్యాన్ని,అందులోని కమనీయతని వెలికి తీసి పాఠకులకు అర్థం అయ్యే అవకాశం కలిగేలా విశ్లేషించారు.గ్రంథకర్త అనుమాండ్ల భూమయ్య గారికి,మీకూ అభినందనలు సుశీల గారూ

    1. 1.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు సుభద్రా దేవి గారూ!

  2. 2

    కొల్లూరి నాగమణి

    చక్కని పుస్తకానికి చక్కని పరిచయం.

    1. 2.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు నాగమణి గారూ!

  3. 3

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    త్రిజట..అనే పాత్ర గురించి అ సలు నాకు తెలియదు. రామాయణ గాధ పూర్తిగా తెలియక పోవడం,పుస్తకం రాసిన ప్రొఫెసర్ భూమయ్య గారు వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లడం
    త్రిజట నా మెదడులో నికి ఎక్కక పోవడానికి గల ముఖ్య కారణాలు.
    ఈ రోజు డా.సుశీల గారి సమీక్ష ద్వారా విషయం అవగాహన చేసుకునే అవకాశం కలిగింది. రచయిత కు,సమీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
    —–డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    1. 3.1

      డా. సిహెచ్. సుశీల

      ధన్యవాదాలు డాక్టర్ గారు!

    2. 3.2

      డా. సిహెచ్. సుశీల

      త్రిజట విభూషణుని కూతురు అని కొన్ని (అప్రసిద్ధ) రామాయణాల్లో చెప్పబడివుంది. కానీ వాల్మీకి రామాయణం లో అదేమీ లేదు. అశోకవనంలో సీత ఉన్నప్పుడు, శ్రీరాముడు ఇంకా యుద్ధానికి దండెత్తి రానప్పుడు, విభీషణుడు రాముని శరణు వేడుటకు వెళ్ళనప్పుడు – రావణుడు విభీషణుని ఇంకా గౌరవిస్తూనే వున్నాడు. అలాంటప్పుడు విభీషణుని కూతురుని ఇతర రాక్షస స్త్రీలతో పాటు సీతకు కాపలా అనే పనికి వినియోగిస్తాడా…. అన్నది ఆలోచించదగ్గ విషయం. త్రిజట సామాన్యమైన రాక్షస స్త్రీ – అసామాన్యమైన యోగ యోగ్యవంతురాలు.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ” త్రిజట ” ch.సుశీలమ్మ గారి సమీక్ష ‘సంచిక’లో చదివాను.
    దాదాపు పుస్తకం చదివి నట్లుగా అనిపించింది.
    అందరూ చెప్తున్నట్లో, చూస్తున్నట్లో కాక ‘మరోకోణం కూడా ఉండి ఉండొచ్చును కదా?’
    అనే భూమయ్య గారి దృక్పథం నాకుఆనందంగా, ఆలోచనాత్మకంగా ఉంది.
    – శ్రీముఖి
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌿🌹🌿

    1. 4.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు శ్రీముఖి గారూ!

  5. 5

    అనుమాండ్ల భూమయ్య

    త్రిజట మహా యోగిని వ్యాసం బాగుంది. రచయిత్రి డా. సుశీల గారికి అభినందనలు

  6. 6

    డా.సిహెచ్.సుశీల

    ధన్యవాదాలు ఆచార్యా.

  7. 7

    డా. వాసిలి

    త్రిజటను నిలువెల్లా యోగ సంస్కారంతో అలరింపజేసిన భూమయ్య గారూ, సుశీల గారూ … ఇద్దరూ అభినందనీయులు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!