సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా. మురహరరావు ఉమాగాంధి

    ధన్యోస్మి…!
    గురువుగారు..!
    చక్కని పద లాలిత్యం…!
    ఊ కొడుతూ విన్న పాపాయిలా..!
    వెనక్కి వెళ్ళి పోయాను ..!
    మీ అమూల్య అక్షర ఊయలలో తేలి…!

    Reply
  2. 2

    BhuvanaChandra

    డాక్టర్ మురహరి రావు ఉమా గాంధీ గారి పరిచయం చాలా బాగుంది .
    శ్రీ లక్ష్మి గారు మీ శీర్షిక చాలా బాగుంది
    ఉమా గాంధీ గారి జీవితాన్ని చాలా చక్కగా సమీక్షించారు. గాడ్ బ్లెస్స్ యు

    Reply
  3. 3

    శీలా సుభద్రాదేవి

    వందే గురు పరంపర లో భాగంగా డా.ఉమాగాంధీ మంచి ఉపాధ్యాయినిగా , రచయిత్రిగా ఎదిగిన వైనాన్ని శ్రీలక్ష్మిగారు చాలా కూలంకుషంగా వివరించారు.ఇది చదివి నేను చాలా ఆనందం పొందాను.అందుకు నేనుకూడా ఉపాధ్యాయినిని కావటం ఒక కారణమైతే,రెండోది నా సాహిత్యం గూర్చి పిహెచ్ డీ పరిశోధన చేసిన అమ్మాయి ఉమాగాంధీ పరిచయాన్ని మరోసారి తెలుసుకోవటం మరో కారణం.చివుకుల శ్రీలక్ష్మి గారికీ,ఉమాగాంధీకి మనసారా అభినందనలు

    Reply
  4. 4

    విద్యాసాగర్

    వందే గురుపరంపర లో భాగంగా మా జ్యేష్ఠ సోదరి శ్రీమతి మురహరిరావు ఉమాగాంధీ గారి విజయ పరంపరను చక్కగా వివరించి,విశదీకరించిన శ్రీలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. From no where to somewhere అన్న చందాన మా సోదరి విజయపరంపర, నేటి ఆమె స్థాయి,ఆమె కృషి,పట్టుదల,ఆసక్తి,నిరంతర సాధన నూతనముగా ఉపాధ్యాయ వృత్తిలోనికి ప్రవేశించే అందరికీ ఒక మంచి ఉదాహరణ మరియు ఆదర్శం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!