సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    గోంగూర పచ్చడితో భోజనం చేసి, కుండనీళ్ళు తాగినంత కమ్మగా, అచ్చమైన తెలుగుతనం తో ఉన్నది “వంటిల్లు” కథ, మొదటి సగం….ఆ రెండూ మిస్ అయినట్లుగా ఉన్నది మిగిలిన భాగం.. ఆనాటి అమ్మ చేతి వంట తిన్నవారే సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు….. ఈరోజుల్లో “వంటింటి కుందేలు” అంటూ వంట చేయటం అవమానకరమైన విషయం అన్నట్లు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే డబ్బు సంపాదించటం కాదు, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటమే అభివృద్ధి అని చెప్పినట్లుంది మీ కథ.ఇంత మంచి కథను అందించినందుకు రచయిత్రికి అభినందనలు.

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది డా. శ్రీమతి కొఠారి వాణీచలపతి రావు గారి స్పందన: *ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ.
      నా కథ ‘వంటిల్లు’కు చక్కటి కామెంట్‌ని పంపారు.. గోంగూర పచ్చడితో భోజనం చేసి.. కుండనీళ్ళు తాగినంత రుచిగా వుంది కథ అని భలే పోలిక చెప్పారు😊.. నాకే నోరూరింది పచ్చడి గుర్తుకొచ్చి. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా వుంది అన్నమాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి.
      నేను కథ పూర్వభాగంలో చెప్పిన వంటిల్లు నా చిన్నతనంలో చూసిన మా అమ్మ వంటిల్లండి. అచ్చం అలాగే ఉండేది.. రెండోది ఈ కాలపు మా వంటిళ్ళు ..😊 మూడోది ఈ తరం మోడరన్ యువతుల కిచెన్.
      చాలా సింపుల్‌గా నేను ఈ కథను రాసినట్టు ఇప్పుడు మీకు అనిపిస్తోంది కదా..😊
      అదన్నమాట సంగతి.. 👍 ధన్యవాదాలు మీకు, వంటగదిని గురించి ముగింపులో నేను చెప్పిన మాటలతో ఏకీభవించినందుకు..🙏*

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®