సంచికలో తాజాగా

ఆచారం షణ్ముఖాచారి Articles 6

ఆచారం షణ్ముఖాచారి జననం: 1949 చదువు : B.Sc (Ag), MA, CAIIB, CRB వృత్తి: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వ్యవసాయ అధికారిగా, ఆంధ్రా బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ: 2009 ప్రవృత్తి: సీనియర్ సినీ జర్నలిస్టుగా ఈనాడు సంస్థ వారి సితార సినీ వారపత్రిక, చతుర, తెలుగు వెలుగు పత్రికలకు 2022 వరకు స్వచ్ఛంద సేవలు సాంస్కృతిక రంగం : సాహిత్య సంగీత సమాఖ్య (రి ) కు 2014 నుండి 2020 వరకు - శ్రీ రావి కొండలరావు గారు దివంగతులైన తరువాత ఆ సమాఖ్య కు ప్రస్తుత అధ్యక్షుడిగా సినీ పుస్తక సంకలన కర్తగా : (1) పల్లవించవా నా గొంతులో మకుటంతో పద్మవిభూషణ్ బాలు గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ (2) ఆమని పాడవే మకుటంతో పద్మవిభూషణ్ ఇళయరాజా గారి పాటల పుస్తకం బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ సంగీత కార్యక్రమాలు: కాకినాడలో వరుసగా ఐదు సంవత్సరాలు ఘంటసాల, శోభన్ బాబు జయంతి, వర్ధంతి సందర్భంగా సంగీత విభావరుల నిర్వహణ. రవీంద్ర భారతి లో చందమామ పాటల కార్యక్రమ నిర్వహణ ప్రభుత్వ సత్కారాలు: ఉత్తమ బ్యాంకర్ గా 11 సార్లు ప్రభుత్వ సత్కారం

All rights reserved - Sanchika®