సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    M V S RANGANADHAM

    మనస్సులో మనమేదైనా కావాలని గానీ చెయ్యాలని గానీ అనుకుంటే అది జరిగేదాకా మనకి అంతర్యుద్ధమో లేక ఎవరైనా వేరే వాళ్లతో యుద్ధమో పేచీయో ఉంటూనే ఉంటుంది. మన మనస్సులోది న్యాయసమ్మతమైతే అది న్యాయ పోరాటం అవుతుంది. అది కర్తవ్యంగా చెయ్యాలి. కాకపోతే అన్యాయమే కదా. ఈ కథ ఇలాంటి ఆలోచనలు రేకెత్తించేలా ఉంది.

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది డా. శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి స్పందన:*యుద్ధం అన్న నా కథ గురించి మీరు చేసిన కామెంట్ చాలా చాలా బాగుంది రంగనాథం గారూ .అంతర్యుద్ధం అన్న మాట బాగుంది .ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్న న్యాయపోరాటం అన్న విషయాన్ని మీరు చక్కగా విశ్లేషించి వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు..🙏*

      Reply
    2. 1.2

      కొల్లూరి సోమ శంకర్

      నా కథ ధనమేరా అన్నిటికీ మూలం ‘చదివి మీరు తెలిపిన స్పందన బాగుంది రంగనాథం గారూ . డబ్బు కావాలన్న కోరిక , అందుకోసం కష్టపడి సంపాదించటం తప్పు కాదు .మనిషి ఆర్ధికంగా కూడా ఎదగాలి . కాకుంటే డబ్బును గౌరవించటం , సద్వినియోగం చేసి దాని విలువను పెంచటం చేయాలి . .! అని చెప్పటమే ఈ కథ ఉద్దేశం .మధ్యతరగతి జీవితాన్ని నా చిన్నప్పుడు చూసి , అందులో పెరిగినదాన్నే గనుక మా అమ్మను గుర్తుచేసుకుంటూ ఆ సగటు సంసారాన్ని ఉన్నది ఉన్నట్టు వర్ణించగలిగాను .😊
      ఇప్పుడు ఇంటింటా పరిస్థితులు మారాయి . అయినా ‘మనుషులు మారకూడదు ‘అని చెప్పటమే నా ఉద్దేశం ..గొప్పగాచెప్పానని ప్రశంసించినందుకు థాంక్స్ అండీ …🙏

      Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “యుద్ధం” కథ చాలా బాగుంది… హాస్యధోరణిలో చెప్పినా అన్నీ వాస్తవాలే చెప్పారు రచయిత్రి…నిజమే! ఇరుగు పొరుగు వారితో, పరిస్థితులతో నిత్యం మనం యుద్ధం చేస్తూనే ఉంటాము, పోరాడుతున్నాము అని తెలియకుండానే!..చివరలో నాయకుడి తల్లి చెప్పిన విషయాలు యదార్ధం. అనుభవంతో తల పండిన వారు చెప్పిన మాటలు అవి..ఏదీ శాశ్వతం కాదు, యుద్ధంతో సహా! కానీ ఆవేశంతో చేసిన పనులు మాత్రం శాశ్వితంగా పశ్చాత్తాప పడేలా చేస్తాయి అనేవి అందరూ గుర్తుంచుకోతగినవి…(యద్దనపూడి సులోచనా రాణి “యుద్ధం” అనే నవల రాశారు. క్రమశిక్షణ కు, కఠోర నిబంధనలకు అలవాటు పడిన సైనికుడు ఇరుగు పొరుగు వారి మోసాలు, ద్వేషాలు, హిపోక్రసీ లతో యుద్ధం చేస్తాడు..యుద్ధరంగం కన్నా జీవితరంగం భయంకరమైనది అని చెబుతుంది ఈ నవల).

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది డా. శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి స్పందన:*నా యుద్ధం కథచదివి మీరు తెలిపిన స్పందన బాగుంది మురళి కృష్ణ గారూ. హాస్యంగా రకరకాల యుద్దాల గురించి చెప్పానంటూ సులోచనారాణి గారి కథను ప్రస్తావించటం ఆనందాన్ని కలిగించింది .ప్రోత్సాహకరంగా వున్న మీ మంచి కామెంట్ కి ధన్యవాదాలు.. 🙏 *

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®