
01 ఆగస్టు 2026 నాటి సంచిక మాసపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంపాదకీయం/రచనల జాబితా:
- ఆగస్టు 2026 మాసపత్రిక లోని రచనల జాబితా – సంచిక టీమ్
సంభాషణం:
- రచయిత్రి శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్
ధారావాహిక:
- ఆరోహణ-25 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- రంగుల హేల 70: కభీ కభీ ఆతా హై ఖయాల్ – అల్లూరి గౌరీ లక్ష్మి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-36 – కుంతి
- అనర్ఘరత్నాలు-11– పాణ్యం దత్తశర్మ
- వందే గురు పరంపరామ్-20 – చివుకుల శ్రీలక్ష్మి
ఎస్. జానకి ప్రత్యేకం:
- అసామాన్య గానకోకిల: యస్ జానకి – మోటమఱ్ఱి సారధి
- అసామాన్య గాయని.. ఎస్. జానకి – కె.వి. భాస్కర రావు
- గాన కోకిల ఎస్. జానకి – ఆరు దశాబ్దాల స్వర ప్రస్థానం – ఆచారం షణ్ముఖాచారి
- పగలే వెన్నెల.. జగమే ఊయల.. – యం. ధరిత్రీ దేవి
- గాన సరస్వతి శ్రీమతి ఎస్. జానకి గారికి అక్షరాంజలి – రాధిక ప్రసాద్
- సుస్వరాల కోయిల మన జానకి – చిలకమర్రి శశిరేఖ
- దివికేగిన స్వర పారిజాతం.. కోయిల మూగబోయింది! – కరణం హరి కిషన్
- మధుర కోయిల జానకి – వేలూరి శారద
- అప్పట్లో.. నా స్వగతంలో స్వరకోకిల.. – మహేష్ ధూళిపాళ్ళ
- భువికి దక్కిన దేవలోకపు సుస్వర వరం – శిష్ట్లా జానకి – భమిడిపాటి శరత్ జ్యోత్స్న
- నీ లీల పాడెద దేవా – కీ.శే. పి. విజయసారధి
- సిరిమల్లె సురభిళం, చిరుమువ్వ కిలకిలం – సుందరి వేణుగోపాల్
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన-12 – డా. బి. మల్లయా చారి
గళ్ళ నుడికట్టు:
- సంచిక – పదప్రహేళిక ఆగస్టు 2026 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 77 – ఆర్. లక్ష్మి
పుస్తకాలు:
- భక్తి జ్ఞాన సంపత్తి – నృసింహ ప్రపత్తి – పుస్తక విశ్లేషణ – ధూళిపాళ అరుణ
- విలక్షణ వ్యాసాలు: విశ్వాత్మక భావాలు – పుస్తక సమీక్ష – దర్భముళ్ళ చంద్రశేఖర్
భక్తి పర్యటన:
- పట్టిసీమ వీరభద్రస్వామి క్షేత్ర సందర్శనం – డా. మజ్జి భారతి
బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026 సాధారణ ప్రచురణ కథలు:
- ఎక్కడికి ఈ ప్రస్థానం?! – దోసపాటి వేంకట రామచంద్ర రావు
- ఉత్తరం చేసిన మేలు – చిలకమర్రి రాజేశ్వరి
కథలు:
- మందు లేని వ్యాధి – గంగాధర్ వడ్లమన్నాటి
- ప్రగతి 3100 – డా. చిత్తర్వు మధు
- సైబర్ మాఫియా – సిహెచ్. ప్రతాప్
- ఆకుపచ్చని ఆశ! – జె. శ్యామల
కవితలు:
- అవకాశం అంటూ వస్తే – శ్రీధర్ చౌడారపు
- జీవన సాఫల్యం – డా. రజనీ ప్రియ
- మానవత్వం మరువకమ్మా – సుధా కళ్యాణి ఆచంట
బాలసంచిక:
- సుబుద్ధి మంచి మనసు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ఆదాబ్ హైదరాబాద్ – పైగా సమాధులు – పి. జ్యోతి
English Section:
- ‘Chick Flick’ – A blend of Science Fiction and Quantum Thriller – Book Review – Dr. Chittarvu Madhu
- Telugu Literary Profiles-14– Feature – Ramalakshmi Boddapati Chandrasekhar
- The Uncaged Birds – Poem – Nanduri Ramachandra Rao
- O Divine Mother! – Poem – Mani
- Green Sculptures! – Poem – Samudrala Harikrishna
- Gifted with Gifting – Poem- T. S. S. Murty
- Srirama: The Embodiment of Dharma – Spritual – Bh. V. Nageswara Rao
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
