సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    నాగపట్ల భక్తవత్సల రెడ్డి

    మొదటే గిడుగు వారిని వారి కృషిని వివరిస్తూ, మెచ్చుకుంటూ, పిల్లలకి భాగస్వాస్యం కల్పిస్తూ సాగిన మీ నవల అద్భుతంగా సాగుతుంది అనడంలో అబిప్రాయభేదం ఉండదు. ఎలా మలుపులు తిరుగుతుందో కాని గిరిపుత్రులు నిజమయిన గిరిపుత్రుల్ని పరిచయం చేస్తుందన్న నమ్మకం మాత్రం కలుగుతుంది. మీ నవలా రచన నిర్విఘ్నంగా సాగాలని, సాగుతుందని ఆశిస్తూ హార్దికాభినందనలు తెలియజేస్తున్నాను.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది సుహాసిని గారి వ్యాఖ్య: శ్రీలక్ష్మి, ‘గిరిపుత్రులు’ చాలా చక్కటి ప్రారంభంతో గిడుగు వారిని ఉదహరిస్తూ ఆసక్తికరంగా సాగింది. సవర జానపదాలు, వాద్యల వివరణ సందర్భంగా బాగుంది. చదివించే శైలి ఎదురు చేసేలా చేస్తున్నారు, సారం బాగుంది 💐All the best*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది బద్రి కుర్మా రావు గారి వ్యాఖ్య: *గిరిపుత్రులు సీరియల్ ప్రారంభం బాగుంది మేడం గారు. – జానపద కళ వేదిక అధ్యక్షులు శ్రీ బద్రి కుర్మా రావు గారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది సింహాద్రి జ్యోతిర్మయి గారి వ్యాఖ్య: *మన న ర సం ఉపాధ్యక్షురాలు శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు వ్రాసిన ‘గిరిపుత్రులు’ అనే నవల సంచిక అనే వెబ్ మ్యాగజైన్‌లో ధారావాహికగా వస్తున్నది. అంతేగాక వారి రచనలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు పి.హెచ్.డి‌ చేయబోతున్నాడు. వారికి మన న ర సం తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం. అభినందనలు శ్రీలక్ష్మి గారూ!💐💐 -నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, ఒంగోలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!