సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “వంశీ మోహనుని వన సంచారం” శీర్షిక చూడగానే ఆకట్టుకునేటట్లు ఉన్నది. శీర్షిక ఎంత అందంగా ఉన్నదో రచనలోని భాష కూడా అంత అందంగా, అచ్చ తెలుగులో ఉన్నది. చదువుతూ ఉంటే వంశీ మోహనుని తో పాటు మనం కూడా పూతీగల మధ్య, ఇసుకతిన్నెల మీద, వెన్నెలలో విహరిస్తున్నట్లే ఉన్నది. మధ్య మధ్యలో సినీ గీతాలు ఉటంకించటం కూడా ఆహ్లాదంగా ఉన్నది. “నీల మోహనా రారా, నిన్ను పిలిచే నెమలి నెరజాణ….” అంటే, నీల మేఘ శ్యాముడిని చూసి నెమలి పిలిచిందట. ఆయన నల్లని రంగు చూసి వర్షాకాలపు మబ్బు ఏమో అనుకుని క్రేంకారాలు చేసింది…. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనోహరమైన ఊహ…. ఇంకా లీలాశుకుల వారి శ్రీకృష్ణ కర్ణామృతం నుంచీ “కస్తూరీ తిలకం…”, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి “మానస సంచరరే…” వంటివి ప్రస్తావించటం సందర్భోచితంగా ఉంది.

    Reply
    1. 1.1

      మరింగంటి సత్యభామ

      శ్రీ మురళీకృష్ణ గారికి నమస్తే.
      1యమునాతటిపై2.రేపల్లియ.ఎద.పాటలరచయితశ్
      శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి,
      3.మనసేఅందాలబృందావనం..రచయితశ్రీఆరుద్ర
      గారికి…4నీలమోహనారారా.రచయితశ్రీదేవులపల్లి
      కృష్ణశాస్త్రిగారికి5.మాసససంచరరే..శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారికీనమస్కారములుచేస్తు..వారివి.రచనలోచేర్చినవిషయంరాయనందుకుచింతిస్తూ
      సంపాదకులకు,పాఠకులకునుమన్నించకోరుతున్నాను
      నారదచనకు.స్ఫూర్తిదాయకమైనవిమర్శకుధన్యవాదాలు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®