సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    సుప్రసిద్ధ సినీ గాయనిజానకి గారి స్మృత్యర్థం మీరు సంచికకు పంపిన ఈ వ్యాసం నిజంగా ఆవిడకు నివాళి మురళీకృష్ణ గారూ .తన కోకిల స్వరంతో సినీరంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయాలు .మీరన్నట్టు ఆమె ఎప్పుడూ కూసే కోయిల .ఆమె లేకున్నా ఆమె స్వరం మన చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది .ఈ సందర్భంలో భరాగో గారి సినీ సాహిత్యసేవను యెంతగానో ప్రశంసించాలి . వారి ప్రశంసలు మీకు ఆశీస్సులు గా ఫలించాయి అని నాకనిపిస్తుంది .
    ఇంతమంచి ఆర్టికల్ ను అందించిన మీకు అభినందనలు , ధన్యవాదాలు 💐🙏.జానకి గారి ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను …🌹🙏🌹

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      నా ఆర్టికల్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఆమె పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. man is mortal. fame is immortal అన్నారు అందుకే!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®