సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *స్త్రీవాదులు వ్యతిరేకించే విధంగా ఉన్న ఈ పాటని చాలా అనుకూల దృక్పథంతో విశ్లేషించిన తీరు చాలా బావుంది. అభినందనలు సంచికకి, శంతను -శర్మిష్ట గార్లకి🙏🏻*

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    పాట భావంతో పాటు, కొన్ని సార్వజనీన సత్యాలను చెబుతూ, ఆధునిక పోకడలలోని అసమంజసాలను అద్దంలో చూపినట్లు చూపించారు. మధ్యలో చెప్పిన శేషేంద్ర శర్మ గారి కవిత కూడా సందర్భోచితంగా ఉంది………దూడకు పాలిస్తున్న గోవును, పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్న పక్షులను చూసి “పశుపక్ష్యాదులకు సైతం సంతానాన్ని అనుగ్రహించిన భగవంతుడు ఆ అదృష్టాన్ని నాకు ఇవ్వలేదేమిటండీ !” అంటుంది యశోదాదేవి.. సత్యభామ ఆగర్భ శ్రీమంతురాలైనా ఐశ్వర్యం చూసుకుని భర్తను తృణీకరించలేదు. భర్త ప్రేమనే కోరుకున్నది…సమస్త మహీమండలానికీ అధిపతి ఐనా దశరథ మహారాజు సంతానం కోసం పరితపించిపోయాడు…పురాణ పాత్రలన్నీ ఆదర్శ మానవ జీవనానికి ప్రతీకలు. ఈతరం వారు తప్పక తెలుసుకోవలసిన విషయాలు.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి స్పందన: *ఈ పాట ఘంటసాల, మరో గాయనీ పాడినది. ఎన్ని
    సార్లైనా వినవచ్చు. పాట రాసిన కొసరాజు గారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక పాట గురించి అద్భుతమైన విశ్లేషణ. ఎన్ని సార్లైనా ఈ ఆర్టికల్‌ను చదవవచ్చు.
    శంతనూ – శర్మిష్ట గారలకు, మురళీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.🙏

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి స్పందన: *”మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్ధకం” అన్న పాట గురించి మంచి విశ్లేషణ చేశారు. సహజీవనం, విడాకులు అంటూ వివాహ బంధాన్ని కూడా హేళన చేసే ఇప్పటి తరం వారికి మాతృత్వం యొక్క విలువ, జీవితం చివరి రోజుల్లో కానీ అర్థం కాదు. వాళ్లకు భార్యాభర్తల బంధం కన్నా డబ్బు, ఉద్యోగాలు, కార్లు.. లాంటి విలాస జీవితమే ముఖ్యం.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®