సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    సుబ్రమణ్యం valluri

    చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తున్నారు. ముగింపు చదివితే కానీ నా అభిప్రాయం చెప్పలేను అండి. As of now there are no major glaring lapses. Interesting story. Best wishes.

    Reply
  2. 2

    Latha srinivas vizag

    తెలివైన వ్యక్తుల మధ్య నడిచే జీవితం లా ఉంది. ఎక్కడికక్కడ కథ మీద క్లూ లు ఇచ్చేస్తున్నారు, మరీ ఇచ్చినా, మరీ ఇవ్వక పోయినా ఇబ్బందే….
    కథలో పట్టు ఉంది. Very very nice story

    Reply
  3. 3

    Sravanthi.nizam college.hyd

    Editivari alochanalanu anchaveyatam, valabalaenatanu vadukolianukotam rendu kashatame…

    Reply
  4. 4

    K V S Prasad

    కధ ఇంట్రస్టింగ్ గా ముందుకు సాగుతోంది
    కథ పూర్తయ్యాక మాత్రమే నా అభిప్రాయాన్ని తెలియజేయగలను

    Reply
  5. 5

    Kvs prasad e.hyd

    చదివాను
    చాలా బాగుంది
    ముగింపు చదివాక నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను

    Reply
  6. 6

    Srikanth

    Normal charectors
    Abnormal narration

    Good Going sir ji

    Reply
  7. 7

    Jogeswararao Pallempaati

    సస్పెన్స్ లో ఆపేశారు, మిత్రమా, ఆసక్తిని రేకెత్తిస్తూ! మీరు సన్నివేషాలని డైలాగులని చాలా సహజంగా రాయడమే కారణం చదువరులు ఆసక్తిగా చదువుతున్నారంటే! మరో భాగం కోసం ఎదురుచూస్తాను!

    Reply
  8. 8

    JVPS సోమయాజులుగారు

    చాలా..చాలా బాగా రాసేరండీ! మీరు నమ్ముతారో లేదో, కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవల చదివినంత బావుంది. ఇక మూడో భాగం కోసం వేచి వుంటాను. 👍

    Reply
  9. 9

    Aditya

    Excellent. Characters are intriguing.

    Reply
  10. 10

    Srikanth

    Can you suggest few such detective novels sir
    I am interested

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!