సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Konduri Kasi visveswara rao

    మురళీకృష్ణ గారు నమస్కారము
    రాజతరంగిణి-72 చదివిన తరువాత చాలా విషయాలు తెలుసుకున్నాము. ముఖ్యంగా ఆనాటి రాజులు కుాడా నీటి వనరుల కోసం ఎంతో గొప్ప పనులు చేసారని గత చరిత్ర తెలియ జేసింది. అందుకనే మన చరిత్రను తప్పక చదవాలి.
    మీకు అభినందనలు.
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు, హైదరాబాద్

    Reply
  2. 2

    Trinadha Rudraraju

    జైనులాబుద్దీన్ పాలన (ధర్మ) ప్రజారంజకమో కాదో కానీ సేద్యానికి జలవనరుల అభివృద్ధి జరిగినట్లు ద్యోతకమౌతోంది. సహసంబంధోచితమో కాదో గాని రచయిత పేర్కొన్న 9 ప్రోజెక్టులుతో ఈ సందర్భంగా ప్రస్తుత తెలుగు రాష్ట్ర ప్రోజెక్టుల స్థితి గుర్తొచ్చి అప్పటి సలహాదారుల దూరదృష్టి-నేర్పరితనం ఆసక్తికరమైనదిగా మరియు పరిశీలింప దగినవనిపిస్తోంది.✒️🙏

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    జైనులాబుద్దీన్ పరిపాలన చాలా మంది సుల్తాన్ లతో పోల్చితే చాలా బాగున్నట్లుగా చెప్పవచ్చు.నీటిపారుదల సౌకర్యాలు భేష్.. ఆ కాలువలు ఇప్పుడు కూడా ఉపయోగపడడం చాలా విశేషం.. మురళీకృష్ణ గారికి అభినందనలు, 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®